మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, February 27, 2011
విశాల విషాద తుషారం
| Reactions: |
Thursday, February 24, 2011
సచ్చినోడా పుచ్చినోడా...
| Reactions: |
Wednesday, February 9, 2011
రీమిక్సు-రింగా-రింగా
Tuesday, February 8, 2011
Sunday, February 6, 2011
.......ఆయ్యిందొక సుడిగుండపు సముద్రం
ప్రేమ నేరమూ కాదూ, ప్రేమించేవాడు దోషీ కాడూ... ప్రేమ నిజమైనదీ, అబద్దమైనదీ, తక్కువా లేక ఎక్కువా ఇలా పది రకాలు లేవు.. ప్రేమ ఉందీ లేదా లేనిదీ, లేదా పేమ ఐనదీ లేదా కానిదీ ఇంతే.. శరీర భాగాల పొందిక చూసి కలిగేదాన్ని ప్రేమగా భావించే ప్రస్తుత కాలపు చాలా బాగపు సభ్య సమాజానికి ప్రేమనేది ఒక సాయంత్రపు పానీపూరీ లేదా ఒక అర్దరాత్రి ముగిసే మిడ్నైట్ షో అంతే. భవిష్య చరిత్రలో వీరంతా సమాజ పరిస్థితులనే ఋతుపవనపు గాలితో తీసుకెళ్ళబడే మేఘాలవంటివారే తప్ప, అంతరాత్మ చెప్పే మాటలకి, భావాలకి విలువనిచ్చి నడిచే వారు కాదు. |
| Reactions: |
Saturday, February 5, 2011
చెట్టు క్రింద ఆ చల్లని సమయాన
Labels:
అంతర్మధనం
| Reactions: |
Tuesday, February 1, 2011
అద్+దానికెందుకో అంత పిచ్చి...
| Reactions: |
Subscribe to:
Posts (Atom)



