tag:blogger.com,1999:blog-3841195969068541375.post8692389168839579969..comments2023-06-16T14:47:37.495+05:30Comments on (చంద్రమౌళి) అంతర్మధనం: సెక్స్ & సమాజం...Anonymoushttp://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-3841195969068541375.post-75147610242709358512010-07-28T17:48:24.116+05:302010-07-28T17:48:24.116+05:30@Anonymous & @Anonymous:
ఔనండీ.. కాకిపిల్ల కా...@Anonymous & @Anonymous:
ఔనండీ.. కాకిపిల్ల కాకికి ముద్దు.. పిల్లకాకికి కాకి కూడా ముద్దే.. మీరు పేరు వ్రాయలేదెందుకనో.. ఐనా నా బ్లాగుని విజిట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు...Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-59840283439877585812010-07-28T16:43:08.191+05:302010-07-28T16:43:08.191+05:30కాకి "పిల్లకాకి"కి ముద్దు నా ?కాకి "పిల్లకాకి"కి ముద్దు నా ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-56474370415926636782010-07-28T16:36:18.209+05:302010-07-28T16:36:18.209+05:30ఎంతో మంది చెబుతున్నా మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చక పొ...ఎంతో మంది చెబుతున్నా మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చక పొవడం ........ కాకి పిల్ల కాకికి ముద్దు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-78269733380840794892010-07-28T11:18:58.037+05:302010-07-28T11:18:58.037+05:30మీకు 1GB ఐనా ఉన్నది, నాకు 256MB నే,మీకు 1GB ఐనా ఉన్నది, నాకు 256MB నే,తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-85991584640748221702010-07-27T22:00:13.554+05:302010-07-27T22:00:13.554+05:30ఫైరుఫాక్సులో స్టైలిష్ ఏడ్-ఆన్ వాడి చూడండి :) అదనపు...ఫైరుఫాక్సులో స్టైలిష్ ఏడ్-ఆన్ వాడి చూడండి :) అదనపు RAM
అవసరం ఉండదు. నేను 10 సంవత్సరాల క్రితం కొన్న కంప్యూటరుని
1GB RAM తో , CRT మానిటరుతో వాడుతున్నా !ranjanihttp://teluguthesis.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-44928883351332403652010-07-27T20:52:54.357+05:302010-07-27T20:52:54.357+05:30@Chandramouli Malleda గారు,@ranjani గారు,
నాకు లాల...@Chandramouli Malleda గారు,@ranjani గారు,
నాకు లాలీపాప్ వద్దు కాని, ఒక 512MB RAM కొనిపెట్టండి చాలు, మీ బ్లాగ్ కి రాగానే నా ఫైర్ ఫాక్స్ తట్టుకొలేకపోతున్నది మరి.తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-90210859219467948242010-07-27T20:47:54.980+05:302010-07-27T20:47:54.980+05:30@ranjani:
రంజని గారూ మీకు మరలా మరలా నా శత వందనాలండ...@ranjani:
రంజని గారూ మీకు మరలా మరలా నా శత వందనాలండీ.. నా బ్లాగ్విజిటర్సుకి వ్యూఓపదేశం చేసి వారి మార్గాన్ని సులభతరం చేసినందులకు.. మీకు విజయీ భవ విజయీ భవ..Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-9211998849425409282010-07-27T20:42:46.514+05:302010-07-27T20:42:46.514+05:30@తార:
పాఠకుడు చాలా ఇంపోర్టెంటేనండీ కానీ.. నా బేసి...@తార:
పాఠకుడు చాలా ఇంపోర్టెంటేనండీ కానీ.. నా బేసిక్ టేస్టుని వదులుకోవాలంటే.. ఊహూ.. ఒక పేద్ద లాలీపాప్ కొని మీ టెంప్లేట్ బాదితులందరికీ దాన్నే పంచిపెడతాను దయ చేసి నా బ్లాగు చదవండయ్యా.. మీకు చదవటానికి కష్టంగా ఉంటే నో స్టైల్ మోడ్లో(నాకు కళ్ళు బైర్లు కమ్మేటట్లుండే మోడ్) చదివేసెయ్యండీ.. ఐనా ఇలాంటి చిన్న చిన్న కారణాలు మన బ్లాగ్ఫ్రెండ్షిప్ని ఆపేస్తాయా చెప్పండీ..? :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-75777169909868437552010-07-27T20:41:24.145+05:302010-07-27T20:41:24.145+05:30^ Sharat & Taara(k)
why cant you use firefox...^ Sharat & Taara(k)

why cant you use firefox and
view this blog with different
background colors & no roses !

you have to add a simple add-on
and a simple style (only once..)
& whenever you visit this blog
it automatically turns into your
own choice of colors :)

guidance available here :
http://userstyles.org/stylish/ranjanihttp://teluguthesis.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-88789742900743780762010-07-27T20:18:01.394+05:302010-07-27T20:18:01.394+05:30టాపిక్ ఎమో కాని, నేను ఇటు తొంగి చూడని కారణం టెంప్ల...టాపిక్ ఎమో కాని, నేను ఇటు తొంగి చూడని కారణం టెంప్లెటే, కళ్ళు బైర్లు కమ్మేలాగా ఉన్నది, డార్క్ బ్యాక్గ్రౌండే అనుకుంటే, మాళ్ళీ దాని వెనుక ఎర్రగా రోజా పూలు, చదవాలీ అన్నా, కళ్ళు వద్దు, వద్దు అంటుంటే ఏమి చదువుతాం? మన ఇష్టా ఇష్టాలు కన్నా పాఠకుడి సౌకర్యం ముఖ్యం అని నా భావన.వెనకాల ఆ రోజాలు అన్నా తీసేస్తే కాస్త గుడ్డిలో మెల్ల.తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-51130144443157264542010-07-27T19:45:04.467+05:302010-07-27T19:45:04.467+05:30@శరత్ 'కాలమ్':
నేనైతే అలా చెప్పలేదండీ.. అల...@శరత్ 'కాలమ్':
నేనైతే అలా చెప్పలేదండీ.. అలా ఎందుకు జనాలు ఒప్పుకోరో చెప్పటానికి ప్రయత్నించాను... మన భారతీయ సాంప్రదాయంలో జనాల నమ్మకం ప్రకారం ఒక మనిషికీ, పశువుకీ మద్యనున్న తేడాని చెప్పటానికి, ఈ విషయాన్నే ఈ విషయాన్నే ప్రస్తావిస్తారు.. మరి మనిషెందుకు పశువులాగా ఉండకూడదూ అని పాయింటు లాగారనుకోండీ, మీ పాయింటుకి సమాధానం ఇచ్చే తెలివితేటలు నా దగ్గర లేవు కాబట్టి, గడ్డికి పోటీ ఎక్కువైపోతుంది కాబట్టి అని చెప్పేసి, దులిపేసుకుని వెళిపోతానండీ..

ఇక నా టెంప్లేట్ విషయానికొస్తే, మీకో మనవి.. నాకు డార్కు బ్యాగ్గ్రౌండు మీద లైట్ అక్షరాలంటే ప్రాణం.. నేను వెబ్ డిజైనింగు ప్రాక్టీస్ చెయ్యటం ప్రారంభించినప్పట్నుంచీ.. ఐతే ట్రాన్సపరెంటు లేదా డార్కు బ్యాగ్గ్రౌండులే వాడుతున్నానండీ.. నాకవి ఎందుకు నచ్చుతాయంటే, స్క్రీన్ మొత్తం తెల్లగా ఉండి కళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, నల్లగా ఉంటూ కళ్ళకి ప్రశాంతతని కలుగజేస్తుంది...
మీకింకో విషయం చెప్పాలి నేను మీ బ్లాగు చదివేటప్పుడు కాంపిజ్లో ఉండే స్క్రీన్ నెగెటివి ఆప్సన్ ఎనేబుల్ చేసి చదువుతాను..

రీజన్ ఇదే కానీ నేనేమీ మోనార్కునీ, సీతయ్యనీ కాదండీ.. జనాలు అడుగుతున్నా టెంప్లేట్ మార్చకపోవటానికీ... మరీ బ్లాగు చదవనని అలిగితే ఎలాగండీ బాబూ.. కావాలంటే మీకో లాలీపాప్ కొనిపెడతాను.. చదవండి ప్లీజ్ ;)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-19219801839119018772010-07-27T19:14:17.942+05:302010-07-27T19:14:17.942+05:30@aditya:
Thank you for your comment Aditya. Probab...@aditya:
Thank you for your comment Aditya. Probably those ought to be done tasks, which you told about are the matter of less possibility at least in the present generation or just after it. Whether you agree or not some things are farer than they appear in reality... and the distance is relative, in terms of time..Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-39171024796306877732010-07-27T19:00:29.307+05:302010-07-27T19:00:29.307+05:30నిజమే వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో ఎవరితోనయినా శ...నిజమే వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో ఎవరితోనయినా శృంగారం జరపవచ్చు.

సెక్స్ గురించి మీ ధోరణి బావుంది కానీ టెంప్లేట్ గురించి మీ ధోరణి బావోలేదు. మీ టెంప్లేట్ చక్కగా చూడాలంటే ఎవరికివారు పైన మీరు చెప్పినట్లుగా అంత కష్టపడాలన్నమాట! సరే, మీ టెంప్లేట్ మీ ఇష్టం కానీ ఎక్కువమంది చదువరులకు ఇబ్బంది కలిగించనిది ఎన్నుకోవడం బావుంటుంది. మొదటినుండీ చూస్తున్నాను - మీ టెంప్లేట్ ఎన్నికలు అన్నీ కళ్ళకు ఇబ్బందిగా వుండి చదవడానికి శ్రమ అవుతోంది. నాకయితే పైన మీరు చెప్పినంతంగా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకొని కష్టపడి చదివేంత ఓపిక లేదు. ఒక్క రీడర్ చదవనంత మాత్రాన మీకు నష్టం కూడా ఏమీలేదులెండి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-9503882714496859682010-07-27T14:26:22.675+05:302010-07-27T14:26:22.675+05:30Dear readers and Mouli..
after all sex is physiol...Dear readers and Mouli..
after all sex is physiological need which is source process of globe..
being hypocritical in the context and concept of sex in public and in home environment leads the next generation into a kind of illusion and will lead them to know wat it is.. than facing other kind scenarios of our own successors its always advisable to make it an open forum to talk about... where several grow up factors and emotions will mix up together in dealing with this sensitive topic.. its better dealing it well in advance , before the consequences end up at a conspiracy... in our society... lets take concern when we interact with younger people and society.. let us take the chance to make concepts clear as our role to play.. will lead to better understanding levels abt this serious hypocracy among different set of people..
end of the day.. society means we the people...
cheers to mouli.. rock on....
adityaadityahttps://www.blogger.com/profile/12751799602012208060noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-17528115706109374662010-07-27T13:52:36.399+05:302010-07-27T13:52:36.399+05:30పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడితే పిల్లలు వింటా...పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడితే పిల్లలు వింటారు. అందుకే చదువుకున్నవాళ్లు పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడరు. కాలేజిలో అమ్మాయిలకి వినిపించేలా డబల్ మీనింగ్ లు మాట్లాడే స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్లని చూస్తే పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడకపోవడమే మేలు అనిపిస్తుంది. .Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-84039209413958650842010-07-27T13:33:48.135+05:302010-07-27T13:33:48.135+05:30@Hemanath:
బ్రిటీష్ వారి ఆగమనం ముందు, సెక్సు గురిం...@Hemanath:
బ్రిటీష్ వారి ఆగమనం ముందు, సెక్సు గురించి మాట్లాడుకునేవారు అనేది మీరు చెప్పినట్లు నిజమే కావచ్చు.. కానీ వాల్ల victorian values ఏంటో నాకైతే అర్దం కాలేదు.. పైగా వాటి వలన discussion about sex అనేది ఎలా effect అయ్యిందనే విషయం అస్సలర్దం కాలేదండీ..Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-1910756457121209812010-07-27T13:20:31.227+05:302010-07-27T13:20:31.227+05:30Mouli,
Discussing about sex became a taboo after ...Mouli,

Discussing about sex became a taboo after british came to India. They brought their victorian values with them. Before it was quite common to discuss the topic in public, including kama sutra. Hope that helps.

HemanthAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-89202138262889648152010-07-27T13:18:02.635+05:302010-07-27T13:18:02.635+05:30@Anonymous:
Dear Anonymous మీకు టెంప్లేట్ ఇబ్బందిగ...@Anonymous:
Dear Anonymous మీకు టెంప్లేట్ ఇబ్బందిగా ఉంటే.. మీరు గనక ఫైర్ఫాక్సు వాడుతున్నట్లైతే... అందులో view పైన క్లిక్ చేసి Page styleకి వెళితే అక్కడ Basic page style మరియు No style అని రెండు ఆప్సన్లుంటాయి.. అందులో No style క్లిక్ చేసి.. మీ కళ్ళు బైర్లు కమ్ముతుండే తెల్ల బ్యాగ్గ్రౌండులో నల్లక్షరాలని చూసి, చదివేయొచ్చు...Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-73294460654716617402010-07-27T12:46:50.595+05:302010-07-27T12:46:50.595+05:30template chadavataniki chala ibbandi ga vundi.template chadavataniki chala ibbandi ga vundi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-91821208451661784822010-07-27T12:22:35.954+05:302010-07-27T12:22:35.954+05:30@Dileep M:
సారీ దిలీప్గారూ.. నేను టెంప్లేట్ మార్చ...@Dileep M:
సారీ దిలీప్గారూ.. నేను టెంప్లేట్ మార్చనుAnonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-3252840264694095602010-07-27T11:57:06.252+05:302010-07-27T11:57:06.252+05:30Please change the template very difficult to r...Please change the template very difficult to read.Dileep Mhttp://mdileep.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-4065936724421961492010-07-27T11:28:10.350+05:302010-07-27T11:28:10.350+05:30@శరత్:
Thank you very much Sarath :)@శరత్:
Thank you very much Sarath :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-85202675215585133232010-07-27T11:12:48.503+05:302010-07-27T11:12:48.503+05:30వెరైటీ అంశాలని ఎంచుకుంటున్నావు. నీ పోస్టింగులలో ఈ ...వెరైటీ అంశాలని ఎంచుకుంటున్నావు. నీ పోస్టింగులలో ఈ మధ్య కాలంలో చాలా పరిణితి కనిపిస్తుంది మౌళీ.....గో ఎహెడ్శరత్noreply@blogger.com