tag:blogger.com,1999:blog-3841195969068541375.comments2023-06-16T14:47:37.495+05:30(చంద్రమౌళి) అంతర్మధనంAnonymoushttp://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comBlogger436125tag:blogger.com,1999:blog-3841195969068541375.post-15147981453453360322018-10-25T17:53:50.555+05:302018-10-25T17:53:50.555+05:30Nice post !thanks for sharing the post
Trendingan...Nice post !thanks for sharing the post
Trendingandhrabiograpyshttps://www.blogger.com/profile/15599842042356629673noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-84890296314374163312018-06-04T16:06:07.937+05:302018-06-04T16:06:07.937+05:30nice information
https://goo.gl/Ag4XhH
plz watch o...nice information
https://goo.gl/Ag4XhH
plz watch our channel
Anonymoushttps://www.blogger.com/profile/12618008544072220287noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-27650629386071244622017-09-04T18:42:22.274+05:302017-09-04T18:42:22.274+05:30its nice smtvits nice smtvsmtv2x7https://www.blogger.com/profile/07651060787558379411noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-53114781937033677572017-01-29T11:30:04.630+05:302017-01-29T11:30:04.630+05:30
వాడిన పూలే వికసించులే
చెర వీడని హృదయాలు చిగురించ...
వాడిన పూలే వికసించులే
చెర వీడని హృదయాలు చిగురించులే బ్రదరూ డోంట్ వరీ ఐయామ్ హియరూ వై ఫియరూ Anonymoushttps://www.blogger.com/profile/13951839325546114270noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-40104219460916536792017-01-29T11:29:49.973+05:302017-01-29T11:29:49.973+05:30
వాడిన పూలే వికసించులే
చెర వీడని హృదయాలు చిగురించ...
వాడిన పూలే వికసించులే
చెర వీడని హృదయాలు చిగురించులే బ్రదరూ డోంట్ వరీ ఐయామ్ హియరూ వై ఫియరూ Anonymoushttps://www.blogger.com/profile/13951839325546114270noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-69213482780291698892017-01-05T10:44:10.055+05:302017-01-05T10:44:10.055+05:30chala bagundi
hi
We started our new youtube channe...chala bagundi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIgGARAM CHAIhttps://www.blogger.com/profile/06195002641405383026noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-82066833615352722452012-05-10T06:29:01.318+05:302012-05-10T06:29:01.318+05:30ento mastaru anthaga aradham kaaledu kaani chadava...ento mastaru anthaga aradham kaaledu kaani chadavatiniki baagundi..happyhttps://www.blogger.com/profile/02016778531396949247noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-8634315218805368142012-04-22T09:10:44.330+05:302012-04-22T09:10:44.330+05:30@జలతారు వెన్నెల:
ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందండీ, ఈ...@జలతారు వెన్నెల:
ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందండీ, ఈ మధ్యనే జనాలకి జీవితమంటే ఎక్కువ కలుగుతుండటం చూశాను...గుండెల్లో గంటలు still acceptable అండీ :)

లాటరీ అంటేనే అదృష్టం, అది కావాలనుకోవటం కూడా ఒక అత్యాశ ఔతుందండీ... దాని కంటే లాటరీనే వదిలెయ్యటం మంచిదనిపిస్తుంది...
నా చిత్రం మీది మీ కాంప్లిమెంటుకి ధన్యవాదాలండీ :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-35200836160103976652012-04-19T02:42:18.474+05:302012-04-19T02:42:18.474+05:30మన సినిమాల్లో ఇంకా గుండెల్లో గంటలు మోగినట్టే చూపెడ...మన సినిమాల్లో ఇంకా గుండెల్లో గంటలు మోగినట్టే చూపెడుతున్నరేంటి చెప్మా? (సరదాకి అన్నాను)
మనసున్న భాగస్వామి తోడుగా దొరకడం ఒక లాటరీ గెలిచినట్టే అంటారు!
మీ చిత్రం చాలా బాగుంది.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-48995420396069857642012-04-19T00:46:29.028+05:302012-04-19T00:46:29.028+05:30చాలా థాంక్సండీ ప్రిన్స్ గారూ :)చాలా థాంక్సండీ ప్రిన్స్ గారూ :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-34829670072006437322012-04-19T00:40:56.422+05:302012-04-19T00:40:56.422+05:30baagundi andibaagundi andi♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-76830587667982337752012-04-17T01:13:21.357+05:302012-04-17T01:13:21.357+05:30అసలు ఎమీ అర్ధంకాలేదు సుమీ!!!అసలు ఎమీ అర్ధంకాలేదు సుమీ!!!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-29164734225100596822012-04-14T16:13:29.556+05:302012-04-14T16:13:29.556+05:30@జలతారు వెన్నెల
మీ అభిమానానికి నేను మనస్పూర్తిగా క...@జలతారు వెన్నెల
మీ అభిమానానికి నేను మనస్పూర్తిగా కృతజ్ఞతాలు తెలుపుకుంటున్నానండీ, చాలా చాలా ధన్యవాదాలండీ :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-10004666169289055112012-04-14T05:35:38.120+05:302012-04-14T05:35:38.120+05:30మీ బ్లాగ్ పేరు లాగే మీ అంతర్మధనం ఎంత బాగా వ్యక్తపర...మీ బ్లాగ్ పేరు లాగే మీ అంతర్మధనం ఎంత బాగా వ్యక్తపరిచారండి!
అసలు పోలిక వృక్షానికి,ప్రపంచమా నీ పయనమేటో..అంటూ, తరతరాలలో మార్పులనీ ఎంత బాగా చెప్పారండి..
ఈ లైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి.
"మంత్రమై సాగిందట పౌరాణిక జీవితం, వేల ఏళ్ళు సాగేదట తపస్సనే యజ్ఞం...
తంత్రమైపోయిందట రాజరికపు రణ జీవితం, బానిస శృంఖలాల జీవన వ్యవస్థలో
యంత్రమై సాగుతుంది నా తరం, యంత్రానికి యంత్రమై, దాని మంత్రానికీ, తంత్రానికీ బానిసై... దాని ప్రతి ఆజ్ఞకి సై అంటూ..."
మీకు నిజంగా kudos అండి!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-89043942728572642612012-04-13T17:28:22.226+05:302012-04-13T17:28:22.226+05:30రసజ్ఞ గారూ first of thank you for the compliment, ...రసజ్ఞ గారూ first of thank you for the compliment, ఔనండీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లో మీరు చెప్పిన విషయం జరుగుతుంది, కళ్ళల్లోనూ, అలాగా ప్లాసెంటాలోనూ కూడా ఫారిన్ బాడీస్ ఉండి బ్లడ్‌కి ఎక్స్పోజ్ ఐతే రియాక్షన్ ఇస్తాయి...

కానీ ఇక్కడ ప్రేయసి అంటే వాటన్నిటికీ అతీతం అనే ఫీలింగు లెండీ, ఎట్ లీస్ట్ అతీతం కావాలనే ఆశ.... ఏది ఏమైనా ఆమె మాత్రం ఊహ్ల్లోంచి ఎప్పుడూ బయటకి రావట్లేదు, ఏం చేస్తాం చెప్పండి? :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-65589943790491896612012-04-13T17:13:04.878+05:302012-04-13T17:13:04.878+05:30హహ బాగుంది మీ కవితా మరియూ డిఫెన్సు! "నీలో ప్ర...హహ బాగుంది మీ కవితా మరియూ డిఫెన్సు! "నీలో ప్రతీ అణువునీ సెల్ఫ్ యాంటీజెన్గా భావించాలనే" అన్నారు ఒక్కోసారి ఆటో ఇమ్మూనిటి వలన సెల్ఫు కూడా ఫారినే అవుతుంది కదండీ! కనుక పరిస్థితుల ప్రభావమేమో ;)రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-87270432137854484022012-04-13T16:59:01.786+05:302012-04-13T16:59:01.786+05:30@జలతారు వెన్నెల:
హహహహాఅహహ్హహ, బాగా అడిగారు, బయాలజీ...@జలతారు వెన్నెల:
హహహహాఅహహ్హహ, బాగా అడిగారు, బయాలజీ స్టూడెంట్‌ని కదండీ అలా అలా ఏదో కంపేర్ చేసేశా...
ఆర్తనాదాలు ఎందుకంటే తెలియని మనిషిని గురించి వేచి వేచి ఉన్న మనసు చేసే ఆక్రందనలు, ఆ ఇంటెన్సిటీ పెరిగి పెరిగి చివరికి ఆర్తనాదాలుగానే మిగిలిపోతాయి... భావాల స్వరూపం అంటే అది ఊహలకే పరిమితం కదా మరి... నిజమైన ప్రేమ అనేది, ఎప్పటికీ ఊహే అనేటట్లుగా ఉంది లెండి ఈ రోజుల్లో....Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-90017193046621827592012-04-13T05:33:36.631+05:302012-04-13T05:33:36.631+05:30ఆయ్!! antigen, thymus, bone marrow అసలు ఏంటండి మీర...ఆయ్!! antigen, thymus, bone marrow అసలు ఏంటండి మీరు చంద్రమౌలిగారు? వర్క్ చేస్తూ రాసేసారా ఎంటి? kidding కాని, ఆర్తనాదాలు? why so? మొత్తానికి బాగుందండి!!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-40952264145474051322012-04-13T01:55:18.395+05:302012-04-13T01:55:18.395+05:30చాలా ధన్యవాదాలండీ వనజవమాలి గారూ :)చాలా ధన్యవాదాలండీ వనజవమాలి గారూ :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-48365015147022988012012-04-13T01:53:02.339+05:302012-04-13T01:53:02.339+05:30రసజ్ఞ గారూ, ముందుగా ధన్యవాదాలండీ,
ప్రకృతి దగ్గరకొస...రసజ్ఞ గారూ, ముందుగా ధన్యవాదాలండీ,
ప్రకృతి దగ్గరకొస్తే, ఒకరు వర్ణించినా లేక విశ్లేషించినా, ప్రకృతిలో ప్రతి భాగం స్త్రీత్వంతో నిండి ఉంటుంది, ప్రకృతిలో సౌమ్యమైన లక్షణాలన్నీ అమ్మాయిలో అందంతోనూ, ఆడతనంతోనూ పోల్చగలిగేట్టుగా కనిపిస్తాయి, ప్రకృతికి ఉన్న భౌతిక లక్షణాలైనా, అభౌతిక లక్షణాలైనా... పురుషుణ్ణి స్వీకరించటానికో లేక ప్రేమించటానికో లేక ఆరాధించటానికో ఒక స్త్రీలో ఉన్న లక్షణాలన్నీ కనిపిస్తాయి... (నాకైతే అలానే అనిపించాయ్, పౌరాణిక వివరణలెన్ని ఉన్నా నా భావన చెప్పటమే నాకు సబబనిపించింది... తెలియని అమృతం కన్నా కనిపించే మంచి నీరు మంచిదన్నట్లుగా)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-89215938083334256682012-04-13T01:42:53.371+05:302012-04-13T01:42:53.371+05:30జలతారు వెన్నెల గారూ, అక్కడితో ఆగిపోలేదు, మామూలు అమ...జలతారు వెన్నెల గారూ, అక్కడితో ఆగిపోలేదు, మామూలు అమ్మాయిలు ఎప్పుడూ ఏదో ఒక లోపాన్నే నాలో వెతుకుతారని, ప్రకృతి కాంతే నా గర్ల్ ఫ్రెండ్ ఐతే బాగుండనే స్థితికి చేరిందండీ పైత్య ప్రకోపం... అఫ్కోర్స్ ఎక్కువసేపు లేదు లెండి అలా....

చాలా ధన్యవాదాలండీ :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-15342981097712979102012-04-12T13:22:31.531+05:302012-04-12T13:22:31.531+05:30అయ్యో!! మీ నవరస(జ్ఞ)భరితానికి ఒంగి నమస్కారాలు చెయ్...అయ్యో!! మీ నవరస(జ్ఞ)భరితానికి ఒంగి నమస్కారాలు చెయ్యాల్లెండి... మీ బ్లాగు చాలా బాగుందండీ రసజ్ఞ గారూ... మీ కాంప్లిమెంటుకి చాలా ధాంక్స్....

ఐనా సరే, నేనొప్పుకోను అంతే... సన్నటోళ్ళు దణ్ణాలు పెట్టుకుని, లెంపలేసుకోవాల్సిందే... ఆయ్!!...Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-71304616763702298802012-04-12T13:12:53.148+05:302012-04-12T13:12:53.148+05:30ధన్యవాదాలండీ రసజ్ఞ గారూ... :)ధన్యవాదాలండీ రసజ్ఞ గారూ... :)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-72693892473196389862012-04-12T13:11:52.319+05:302012-04-12T13:11:52.319+05:30ధన్యవాదాలండీ SNKR గారూ...ధన్యవాదాలండీ SNKR గారూ...Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-3841195969068541375.post-30671858534165757272012-04-12T06:55:02.900+05:302012-04-12T06:55:02.900+05:30very nice!!!very nice!!!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com