మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Showing posts with label నాలుక్కరుచుకున్నా... Show all posts
Showing posts with label నాలుక్కరుచుకున్నా... Show all posts
Friday, February 26, 2010
అలా.. అలా..
అలా.. అలా.. మాట్లాడుతూనే.. నాకు తెలీకుండానే అనేశాను.. "నన్ను ప్రేమించొచ్చు కదా" అని.. అన్నాక నాలుక కరుచుకున్నా... పూర్తి స్థాయి నిశ్శబ్దానికి అది పరాకాష్ట ఔతుందేమో అనుకున్నా.. కానీ కాలేదు... (నేనేమన్నా క్షమించరాని పాపమో, నేరమో ఐతే చేసెయ్యలేదు కదా..)... అదంతే కొన్నిసార్లు అలా ఔతూ ఉంటుంది...
Subscribe to:
Posts (Atom)