"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.." సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి కలం మరియు గళం నుండి జాలువారిన... ఒక మనోవికాసపూరితమైన గానం.. మాటలకి ముత్యాలు రాలే నానుడిలో నిజమెంతో తెలియకున్నా... ఈ పాటలో రాలే భావాలు ముత్యాలనే అబ్బురపరిచే అద్భుతాలని విన్నాక మీరే చెబుతారు..
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Showing posts with label video. Show all posts
Showing posts with label video. Show all posts
Monday, July 12, 2010
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ..(by సిరివెన్నెల)
Subscribe to:
Posts (Atom)