@Lakshmi Raghava: లేదండీ లక్ష్మీ గారూ, పెళ్ళి చేసుకున్నవాళ్ళలో 95 శాతం మంది వారు అనుభవించే జీవితంలో సంతోషిస్తున్నారో లేదో కూడా తెలియకుండా కాంప్రమైజ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి మరీ జీవిస్తున్నారండీ... దాని కంటే ఈ నరకమే బాగుంటుంది....
ఇంకా జీవితాన్ని సాగించటం అంటే మిగిలిన అందరూ జీవితానికి ఇచ్చే విలువ నేను నా వ్యక్తిగతంగా ఇవ్వను కాబట్టి, జీవితం కంటే ప్రేమే అద్భుతంగా అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి.. జీవితంలో ఏదో వెతుక్కుని తృప్తి చెందేవాళ్ళే అందరూనూ... జీవితమే పాఠాలు చెప్పినా నేర్చుకోటానికి మొండికేసే వాళ్ళు కొందరు ఉంటూంటారు, may be నేను రెండో కోవకి చెందుతానేమో....
(That was just a poem and this comment is just my opinion - my philosophy is "Nothing is permanent except change"....... :) keep smiling and commenting too, I thank you a lot for your comment.
prema lo idi sahajam anduke vundaali premaku dooram..jeevitam ento..anubhavinchandi vrudha yochanalu maaani
ReplyDelete@Lakshmi Raghava: లేదండీ లక్ష్మీ గారూ, పెళ్ళి చేసుకున్నవాళ్ళలో 95 శాతం మంది వారు అనుభవించే జీవితంలో సంతోషిస్తున్నారో లేదో కూడా తెలియకుండా కాంప్రమైజ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి మరీ జీవిస్తున్నారండీ... దాని కంటే ఈ నరకమే బాగుంటుంది....
ReplyDeleteఇంకా జీవితాన్ని సాగించటం అంటే మిగిలిన అందరూ జీవితానికి ఇచ్చే విలువ నేను నా వ్యక్తిగతంగా ఇవ్వను కాబట్టి, జీవితం కంటే ప్రేమే అద్భుతంగా అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి.. జీవితంలో ఏదో వెతుక్కుని తృప్తి చెందేవాళ్ళే అందరూనూ... జీవితమే పాఠాలు చెప్పినా నేర్చుకోటానికి మొండికేసే వాళ్ళు కొందరు ఉంటూంటారు, may be నేను రెండో కోవకి చెందుతానేమో....
(That was just a poem and this comment is just my opinion - my philosophy is "Nothing is permanent except change"....... :)
keep smiling and commenting too, I thank you a lot for your comment.