మబ్బులు కమ్మే ఆకాశంలో సాగుతూ ఆ ప్రదేశంలో అందాలకి మైమరచిపోతూ తన ఆలోచనల్లో ఎంత వెతికినా ఆ ప్రయుణికి దొరకని తోడు తను గాంచిన ప్రకృతి కాంతని మించిన తోడు... ఎలా దొరుకుతుందని భావిస్తున్నాడో(నో) ఏమో??...
ప్రకృతి కాంతతో పేమలో పడ్డారన్నమాట. అవును మరి ప్రకృతి ని చూస్తూ మైమరిచిపోతామందరము. మీరు ఏకంగా ఒక చక్కటి కవిత అల్లేసి పృక్రుతి అందాన్ని వర్నించేసారు. ఆఖరి లైన్ చాలా బాగుంది.చిత్రం కూడా బాగుంది!
జలతారు వెన్నెల గారూ, అక్కడితో ఆగిపోలేదు, మామూలు అమ్మాయిలు ఎప్పుడూ ఏదో ఒక లోపాన్నే నాలో వెతుకుతారని, ప్రకృతి కాంతే నా గర్ల్ ఫ్రెండ్ ఐతే బాగుండనే స్థితికి చేరిందండీ పైత్య ప్రకోపం... అఫ్కోర్స్ ఎక్కువసేపు లేదు లెండి అలా....
బాగుందండీ! ఆగ్రహం అనన్య సామాన్యం నిజమే! ప్రకృతిని ప్రేమించలేని వాడి జన్మ వృధా అని నా అభిప్రాయం. ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తోంది ప్రకృతి - పురుషుడు అంటారు అంటే ఇక్కడ మనం ప్రకృతిని స్త్రీగానే ఎందుకు పరిగణిస్తాం?
రసజ్ఞ గారూ, ముందుగా ధన్యవాదాలండీ, ప్రకృతి దగ్గరకొస్తే, ఒకరు వర్ణించినా లేక విశ్లేషించినా, ప్రకృతిలో ప్రతి భాగం స్త్రీత్వంతో నిండి ఉంటుంది, ప్రకృతిలో సౌమ్యమైన లక్షణాలన్నీ అమ్మాయిలో అందంతోనూ, ఆడతనంతోనూ పోల్చగలిగేట్టుగా కనిపిస్తాయి, ప్రకృతికి ఉన్న భౌతిక లక్షణాలైనా, అభౌతిక లక్షణాలైనా... పురుషుణ్ణి స్వీకరించటానికో లేక ప్రేమించటానికో లేక ఆరాధించటానికో ఒక స్త్రీలో ఉన్న లక్షణాలన్నీ కనిపిస్తాయి... (నాకైతే అలానే అనిపించాయ్, పౌరాణిక వివరణలెన్ని ఉన్నా నా భావన చెప్పటమే నాకు సబబనిపించింది... తెలియని అమృతం కన్నా కనిపించే మంచి నీరు మంచిదన్నట్లుగా)
ప్రకృతి కాంతతో పేమలో పడ్డారన్నమాట.
ReplyDeleteఅవును మరి ప్రకృతి ని చూస్తూ మైమరిచిపోతామందరము.
మీరు ఏకంగా ఒక చక్కటి కవిత అల్లేసి పృక్రుతి అందాన్ని వర్నించేసారు.
ఆఖరి లైన్ చాలా బాగుంది.చిత్రం కూడా బాగుంది!
జలతారు వెన్నెల గారూ, అక్కడితో ఆగిపోలేదు, మామూలు అమ్మాయిలు ఎప్పుడూ ఏదో ఒక లోపాన్నే నాలో వెతుకుతారని, ప్రకృతి కాంతే నా గర్ల్ ఫ్రెండ్ ఐతే బాగుండనే స్థితికి చేరిందండీ పైత్య ప్రకోపం... అఫ్కోర్స్ ఎక్కువసేపు లేదు లెండి అలా....
Deleteచాలా ధన్యవాదాలండీ :)
బాగుందండీ! ఆగ్రహం అనన్య సామాన్యం నిజమే! ప్రకృతిని ప్రేమించలేని వాడి జన్మ వృధా అని నా అభిప్రాయం. ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తోంది ప్రకృతి - పురుషుడు అంటారు అంటే ఇక్కడ మనం ప్రకృతిని స్త్రీగానే ఎందుకు పరిగణిస్తాం?
ReplyDeleteరసజ్ఞ గారూ, ముందుగా ధన్యవాదాలండీ,
Deleteప్రకృతి దగ్గరకొస్తే, ఒకరు వర్ణించినా లేక విశ్లేషించినా, ప్రకృతిలో ప్రతి భాగం స్త్రీత్వంతో నిండి ఉంటుంది, ప్రకృతిలో సౌమ్యమైన లక్షణాలన్నీ అమ్మాయిలో అందంతోనూ, ఆడతనంతోనూ పోల్చగలిగేట్టుగా కనిపిస్తాయి, ప్రకృతికి ఉన్న భౌతిక లక్షణాలైనా, అభౌతిక లక్షణాలైనా... పురుషుణ్ణి స్వీకరించటానికో లేక ప్రేమించటానికో లేక ఆరాధించటానికో ఒక స్త్రీలో ఉన్న లక్షణాలన్నీ కనిపిస్తాయి... (నాకైతే అలానే అనిపించాయ్, పౌరాణిక వివరణలెన్ని ఉన్నా నా భావన చెప్పటమే నాకు సబబనిపించింది... తెలియని అమృతం కన్నా కనిపించే మంచి నీరు మంచిదన్నట్లుగా)
very nice!!!
ReplyDeleteచాలా ధన్యవాదాలండీ వనజవమాలి గారూ :)
Delete