తాజ్‌మహల్ కట్టడం భగ్నప్రేమకి చిహ్నమని భావించే కట్టడమని చరిత్రలో ఉన్నా.. కొన్ని ఆధారాలు నిజమైనట్లైతే, అది కూడా వివాదంలో అయోధ్య కంటే వేరే కాదనే చెప్పొచ్చు... ఆ విధంగా ఐతే దాని మీద ఎందుకు వివాదం చెలరేగలేదూ... వి.హెచ్.పీకీ, ఆర్.ఎస్.ఎస్ కీ దాని గురించి తెలియదా, లేకుంటే తెలిసిన దానిలో నిజం లేదా లేకుంటే వాళ్ళు రాముని తప్ప శివుని పూజించరా? Base for argument: CLICK HERE |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, October 1, 2010
బాబ్రీ వివాదాస్పదమైనప్పుడు తాజమహల్ ఎందుక్కాదూ?
Labels:
InResponse2
Subscribe to:
Post Comments (Atom)
chandra mouli gaaru...shivudu emi aagra lo puttaledhu....raamudu ayodhyalo puttaadu...andhuke godava ledhu...
ReplyDelete@sridhar:
ReplyDeleteబాగా చెప్పారండీ శ్రీధర్‌గారూ, ఈ లెక్కన మన దేశంలో ఏ గుడినైనా ఆ దేవుడు అక్కడ పుట్టలేదు కాబట్టి, కూల్చేసి ఇల్లో, షాపింగ్ కాంప్లెక్షో, లేకుంటే వేరే ప్రార్ధనా మందిరమో కట్టేయొచ్చన్నమాట.. హహహా.. మీరు చెప్పినట్టుగా ఇంతింత సింపుల్‌గా తేల్చేయగలిగే విషయాలకి కోర్టులు అన్నన్ని సంవత్సరాలూ, అన్నేసి వేల పేజీలు ఎందుకు వేస్టు చేస్తారో... కదండీ
naku ide alochana vachindandi mari ramudu gurtu vunnatlu sivudu gurtu ledemo andariki.....
ReplyDelete@ your reply to Sridhar
ReplyDeleteYou are genius of rare class! Keep it up!! Keep posting such ... :))
I don't know why all of us waste our time discussing these issues, we should proud that other religions are praying our God
ReplyDelete@చెప్పాలంటే....:
ReplyDeleteమంజుగారూ, శివుడు లైట్‌గా తీసుకుంటాడులే అని అనుకుని ఉంటారు లెండి..
@snkr
అయ్యో శంకర్ గారూ, ఏదో చెయ్యి దురదెక్కి టైప్ చేశానండీ, జనరల్‌గా వి'వాదాలకి'దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తానండీ..
@Amarnath Patluri
హల్లో అమరనాధ్గారూ, రామజన్మం తర్వాత ఎన్ని సంవత్సరాలయ్యిందో కనీసం అవగాహన లేని సందర్భంలో హిందువులూ, ఒక గుడి ఉండి దానిని కూల్చేసి దాని మీద మసీదు కట్టినవాళ్ళు తర్వాత దానిని కూడా కూల్చేసినవాళ్ళూ, పూజలు మాత్రమే చేసుకుంటే ఎవరు మాట్లాడతారండీ, బయటికెళితే ఏమౌతుందోఅని 144(నంబరు సరిగా గుర్తులేదూ) సెక్షన్లుతో బిక్కు బిక్కు మంటూ ఒక సగటు పౌరుడు భావించే ఒక రోజుకి, నమ్మకాల రూపంలో ఉండే దేవుడు అనే విషయంలో జరిగిన బహుళవివాదపు తీర్పుకి, నేను టైముని యుటిలైజ్ చేశాను... వేస్టు అనేది relative concept గేదెల వేస్టు, వంటకి ఫ్యూయెల్లాగా అన్నమాట.. మనుషులు వదిలేసే గడ్డివేస్టు గేదెల ఫుడ్డులాగా అన్నమాట... మనుషులే జీవులంటే నేనేం చెయ్యలేను, జంతువులూ ఆక్సిజన్ తీసుకునే బ్రతుకుతాయ్.. (ఈ సోదంతా వేస్టు గురించి)
హల్లో సార్, మీ బ్లాగ్ చాలా బాగుంది, మీరు చాలా బాగా రాస్తున్నారు, ఇలా రాయగలగటంలో కోర్సు చదివారా? దయచేసి చెప్పండి.
ReplyDelete@Exclusive:
ReplyDeleteహల్లో Dear Exclusiveగారూ, అసలు మీ నిక్నేమే exclusive చేసుకున్నారు కదండీ, నాకు తెలిసినంతవరకూ నేను సాధారణంగానే రాస్తున్నానండీ, ఇలా రాయగలగటానికి కోర్సులైతే ఏమీ చెయ్యలేదు... మీకు కావాలనుకుంటే course of communicationకానీ journalismకానీ చేస్తే, మీరు చాతుర్యంగా భావించే శైలిలో విలక్షణమైన పధ్ధతులను నేర్పిస్తారండీ, నేనైతే సైన్సు ఫీల్డువాడిని నాకు డీటెయిల్సైతే ఏమీ తెలీదండీ.. నేను వ్రాయగలుగుతున్నది మీకు బాగా అనిపించినందని తెలియచేసినందుకు దన్యవాదాలండీ, ఇది ఎలా డెవలప్ అయ్యిందో నాకు తెలియదు కానీ, ఒకటి మాత్రం చెప్పగలను.. "కంసాలి ఉలికి దెబ్బలక్కరువేంటని" అన్నట్టు రీసెర్చిలో ఉండేవాళ్ళకి ఎప్పుడో ఏదో ఒక ప్రశ్న వేదిస్తూ ఉంటుందండీ.. నా రాతలో ఏదైనా పస ఉండినట్లైతే దాని ఆవిర్భావానికి కారణం అలాంటి ప్రశ్నలే అండీ...
మీ కామెంటుకి నా దన్యవాదాలు