ఆయ్!! antigen, thymus, bone marrow అసలు ఏంటండి మీరు చంద్రమౌలిగారు? వర్క్ చేస్తూ రాసేసారా ఎంటి? kidding కాని, ఆర్తనాదాలు? why so? మొత్తానికి బాగుందండి!!
@జలతారు వెన్నెల: హహహహాఅహహ్హహ, బాగా అడిగారు, బయాలజీ స్టూడెంట్‌ని కదండీ అలా అలా ఏదో కంపేర్ చేసేశా... ఆర్తనాదాలు ఎందుకంటే తెలియని మనిషిని గురించి వేచి వేచి ఉన్న మనసు చేసే ఆక్రందనలు, ఆ ఇంటెన్సిటీ పెరిగి పెరిగి చివరికి ఆర్తనాదాలుగానే మిగిలిపోతాయి... భావాల స్వరూపం అంటే అది ఊహలకే పరిమితం కదా మరి... నిజమైన ప్రేమ అనేది, ఎప్పటికీ ఊహే అనేటట్లుగా ఉంది లెండి ఈ రోజుల్లో....
హహ బాగుంది మీ కవితా మరియూ డిఫెన్సు! "నీలో ప్రతీ అణువునీ సెల్ఫ్ యాంటీజెన్గా భావించాలనే" అన్నారు ఒక్కోసారి ఆటో ఇమ్మూనిటి వలన సెల్ఫు కూడా ఫారినే అవుతుంది కదండీ! కనుక పరిస్థితుల ప్రభావమేమో ;)
రసజ్ఞ గారూ first of thank you for the compliment, ఔనండీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లో మీరు చెప్పిన విషయం జరుగుతుంది, కళ్ళల్లోనూ, అలాగా ప్లాసెంటాలోనూ కూడా ఫారిన్ బాడీస్ ఉండి బ్లడ్‌కి ఎక్స్పోజ్ ఐతే రియాక్షన్ ఇస్తాయి...
కానీ ఇక్కడ ప్రేయసి అంటే వాటన్నిటికీ అతీతం అనే ఫీలింగు లెండీ, ఎట్ లీస్ట్ అతీతం కావాలనే ఆశ.... ఏది ఏమైనా ఆమె మాత్రం ఊహ్ల్లోంచి ఎప్పుడూ బయటకి రావట్లేదు, ఏం చేస్తాం చెప్పండి? :)
ఆయ్!! antigen, thymus, bone marrow అసలు ఏంటండి మీరు చంద్రమౌలిగారు? వర్క్ చేస్తూ రాసేసారా ఎంటి? kidding కాని, ఆర్తనాదాలు? why so? మొత్తానికి బాగుందండి!!
ReplyDelete@జలతారు వెన్నెల:
Deleteహహహహాఅహహ్హహ, బాగా అడిగారు, బయాలజీ స్టూడెంట్‌ని కదండీ అలా అలా ఏదో కంపేర్ చేసేశా...
ఆర్తనాదాలు ఎందుకంటే తెలియని మనిషిని గురించి వేచి వేచి ఉన్న మనసు చేసే ఆక్రందనలు, ఆ ఇంటెన్సిటీ పెరిగి పెరిగి చివరికి ఆర్తనాదాలుగానే మిగిలిపోతాయి... భావాల స్వరూపం అంటే అది ఊహలకే పరిమితం కదా మరి... నిజమైన ప్రేమ అనేది, ఎప్పటికీ ఊహే అనేటట్లుగా ఉంది లెండి ఈ రోజుల్లో....
హహ బాగుంది మీ కవితా మరియూ డిఫెన్సు! "నీలో ప్రతీ అణువునీ సెల్ఫ్ యాంటీజెన్గా భావించాలనే" అన్నారు ఒక్కోసారి ఆటో ఇమ్మూనిటి వలన సెల్ఫు కూడా ఫారినే అవుతుంది కదండీ! కనుక పరిస్థితుల ప్రభావమేమో ;)
ReplyDeleteరసజ్ఞ గారూ first of thank you for the compliment, ఔనండీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లో మీరు చెప్పిన విషయం జరుగుతుంది, కళ్ళల్లోనూ, అలాగా ప్లాసెంటాలోనూ కూడా ఫారిన్ బాడీస్ ఉండి బ్లడ్‌కి ఎక్స్పోజ్ ఐతే రియాక్షన్ ఇస్తాయి...
Deleteకానీ ఇక్కడ ప్రేయసి అంటే వాటన్నిటికీ అతీతం అనే ఫీలింగు లెండీ, ఎట్ లీస్ట్ అతీతం కావాలనే ఆశ.... ఏది ఏమైనా ఆమె మాత్రం ఊహ్ల్లోంచి ఎప్పుడూ బయటకి రావట్లేదు, ఏం చేస్తాం చెప్పండి? :)