@జలతారు వెన్నెల పాపం ఆ అమ్మాయి కూడా ఇంకా ఏమీ ఇవ్వకపోతే ఒప్పుకోనంటూ, సైడ్ జంప్ కిక్ ఇచ్చినట్లుందండీ, బహుశా మీరు చాలా మంచివారవ్వటం వలన ఒప్పుకోలేకపోతున్నారేమో కానీ, ఎక్కువ శాతం అమ్మాయిలు, ఇదే కేటగరీకి సంభందించినవారండీ... నాకు అమ్మాయిల్లో ఫ్రెండ్సు అంతగా ఎవరూ లేరు కానీ నాకు తెలిసినవాళ్ళకి జరిగిన అనుభవాలు లెండి...
మేము ఒప్పుకోమంతే! అంతే! అంతే!
ReplyDelete@జలతారు వెన్నెల
Deleteపాపం ఆ అమ్మాయి కూడా ఇంకా ఏమీ ఇవ్వకపోతే ఒప్పుకోనంటూ, సైడ్ జంప్ కిక్ ఇచ్చినట్లుందండీ,
బహుశా మీరు చాలా మంచివారవ్వటం వలన ఒప్పుకోలేకపోతున్నారేమో కానీ, ఎక్కువ శాతం అమ్మాయిలు, ఇదే కేటగరీకి సంభందించినవారండీ... నాకు అమ్మాయిల్లో ఫ్రెండ్సు అంతగా ఎవరూ లేరు కానీ నాకు తెలిసినవాళ్ళకి జరిగిన అనుభవాలు లెండి...
Ammayilalonu, abbayilalonu anni rakaala vaallu untaarandi. Mee anubhavam lo meeku kondaru ilaanti vaaru tagilinaa.. Andaru allage undarandi. Boledantamandi manchi vaallu koodaa untaaru. Andukani not fair to stereotype kadandi.
Delete@జలతారు వెన్నెల:
Deleteఅమ్మాయిల మనసు నొప్పించినందుకు క్షంతవ్యుణ్ణని చెబుతూ, ఇది కేవలం హాస్యం కొరకు మాత్రమే అని గుర్తించవలసిందిగా అర్ధిస్తున్నానండీ :)