మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
చెల్లా చెదురైన భాష సంస్కరణ వ్యాసునికే సాధ్యం కావచ్చు జ్ఞానలవ ధుర్విధగ్ధున్ని రంజింపచేయటం భర్తృహరికి సాధ్యం కావచ్చు ఉపమాలంకారానికే అలంకారం కాగలగటం కాళిదాసుకి సాధ్యం కావచ్చు ఇన్ని అసాధ్యాలు సుసాధ్యాలైతే మరి ప్రేమలో నా గెలుపెందుకు సాధ్యం కాదూ
మొదటి మూడూ మానవాళికి ఉపయోగపడేవి కనుక.ఇక నాల్గోది ,అదే మీ ప్రేమ మీకు మాత్రమె లాభం కనుక.
@astrojoyd: బాగా చెప్పారండీ ఆస్ట్రోజోయ్ గారు.. thanks for your comment
మొదటి మూడూ మానవాళికి ఉపయోగపడేవి కనుక.ఇక నాల్గోది ,అదే మీ ప్రేమ మీకు మాత్రమె లాభం కనుక.
ReplyDelete@astrojoyd: బాగా చెప్పారండీ ఆస్ట్రోజోయ్ గారు.. thanks for your comment
ReplyDelete