ఆ మద్యన కొన్నాళ్ళ క్రితం, సరదాగా ఏమన్నా చెయ్యాలనిపించి కొన్ని కార్టూన్లని తయారు చేశా... అవి కార్టూన్లు కాబట్టి, సరదాగా నవ్వేస్తారని (నవ్వొస్తే) ఆశిస్తున్నాను..
 |
హే టామ్ ఆ క్లాంపు నాకోసమా, జెర్రీ కోసమా.. సోరీ, నేను పరిగెట్టలేను కాబట్టి జెర్రీని నీకోసం పట్టుకోలేను, బన్నీని కానీ స్పైక్‌ని కానీ అడుగు... ఐనా వెజిటేరియన్ అలవాటు చేసుకోవచ్చు కదా.. తొక్కలో ఫెల్లో.. |
|
This comment has been removed by the author.
ReplyDeleteమీ కార్టున్లు చాలా బావున్నాయి. ఏవరిని బాధపేటకు౦డా మీ మీదే మీరే కార్టున్లు తయారుచేసుకోవడ౦ మీమల్నీ అభిన౦ది౦చదగిన విషయ౦.
ReplyDelete@శేషు: దన్యవాదాలు శేషు గారూ..
ReplyDeleteHrithik di baagundi :-)
ReplyDelete@Pramida: Thanks అండీ... రిథిక్‌తో చేసిన కామెడీ చూసి మా తమ్ముడు ఫీలయ్యాడండీ... తను రిథిక్‌కి ఫ్యానంట అందుకని.. కొద్దిగా బుజ్జగించాక తను కూడా, హ్యాపీగా నవ్వేశాడు లెండి.. once again thanks for your comment..
ReplyDelete:-) చాలా బాగుంది
ReplyDelete@Krishnapriya:
ReplyDeleteThanks అండీ కృష్ణప్రియగారూ..