Love అంటే ఎందుకో వాళ్ళకి అంత అసహ్యమూ, insecurity లాంటివి... వాళ్ళకే కాదు వీళ్ళకీ చులకనే... I think "LOVE" is at wrong phase of యుగచక్రం... it doesn't have sustenance on this earth... Its true irony from many people, they say some letter code and say that they feel better that than love... ఛా!! నాస్తికుల ఊర్లో గుడి పూజారిలా ఐపోయింది నా పరిస్థితి.. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, October 17, 2010
నాస్తికుల ఊర్లో గుడి పూజారిలా ఐపోయింది నా పరిస్థితి..!!
Subscribe to:
Post Comments (Atom)
ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............
ReplyDelete- SRRao
శిరాకదంబం
what kind of back ground it is!
ReplyDelete@SRRao
ReplyDeleteరావుగారికి నా హృదయపూర్వక దన్యవాదాలు మరియు విజయదశమి శుభాకాంక్షలు...
@అనిర్విన్
What kind of Browser do you use dear అనిర్విన్.
off topic :
ReplyDeleteఫైరుఫాక్సు , క్రోమ్ బ్రౌజరు ఉపయోగిస్తున్న వారికై
ప్రస్తుతం ఈ బ్లాగుకోసం ఓ సింపుల్ యూజరు స్టైలు :
@namespace url(http://www.w3.org/1999/xhtml);
@-moz-document domain("mouliantharmadhanam.blogspot.com")
{
body {background:skyblue !important}
.widget-content {background:#517C8D !important}
.post-body, .entry-content {background:#517C8D !important}
#PageList1 {background:#517C8D !important}
#wrap2 {background:#517C8D !important}
.post-footer {background:#517C8D !important}
.comment-body {color:black !important}
.comment-author {background:skyblue !important}
.comment-body {background:skyblue !important}
}
ఏం చేయాలి, ఎలా చేయాలి వివరాలు ఇక్కడ :
http://userstyles.org/