మనసుని మీటే స్వప్న స్వరాలెన్నో, వాటి సోయగాల లాలనలో ప్రియుడు తన నిజ ప్రదేశాన్ని వీడి ఎక్కడెక్కడో విహరిస్తాడు... ఆ ఊహా యుటోపియా లోకాల్లో ఎంత దూరం వెళ్ళినా, అది ఒక యుటోపియాగానే తనకి మిగిలిన కారణం గుర్తురాగానే, కన్నీరు మున్నీరౌతాడు... మాట పెగలని రోధనల సాక్షిగా, ఆవిరైపోయిన కన్నీరే ఆధారంగా, ఒంటరిదైపోయి మిన్నకుండి చూస్తున్న హృదయమే తన ఆసరాగా... :( |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, October 28, 2010
ఏ బాధాతప్త హృదయుని శాపమో...!!
Subscribe to:
Post Comments (Atom)
మీ బాధాతప్త హృదయం చూసి నా క్లాసు మేట్ రాసిన ఆటోగ్రాఫ్ గుర్తు వచ్చింది...బావుంది
ReplyDelete@చెప్పాలంటే....: దన్యవాదాలండీ మంజుగారూ
ReplyDelete