ఈ రోజు నా బర్త్ డే, మన బ్లాగ్ కమ్యూనిటీస్లో నాకు ఫ్రెండ్సు చాలా తక్కువ... నా బర్త్ డే సందర్భంగా కొత్త స్నేహాలని అహ్వానించాలని నా అభిలాష.. మరి నాతో ఫ్రెండ్సిప్ చేస్తారా ఎవరైనా?
చంద్ర మౌళి గారు ...మీ బ్లాగ్ లో తెలుగు లో స్క్రోలింగ్ బావుంది ....అది ఎలా అమర్చుకోవాలో కాస్త చెప్పండి .....ధన్యవాదములు ....(నా బ్లాగ్ కామెంట్స్ బాక్శ్ లో తెలపగలరు)
happy birthday to you
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteMany Happy Returns of the Day..
ReplyDeleteHppy birth day to you.
ReplyDeleteపుట్టిన రోజు శుభాకాంక్షలు.. పుట్టిన రోజున కొన్ని మంచి పరిచయాలు చేయాలన్న ఆలోచన బాగుంది.. ఆల్ ది బెస్ట్..
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteMany Happy Returns of the Day..
చంద్రమౌళి,
ReplyDeleteనాతో స్నేహం చెయ్, ఇక నీకెప్పుడూ ఇలాంటి పోస్టు వెయ్యాల్సిన పని ఉండదు. btw, wish you happy birth day
Happy Birthday!!!
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు చంద్రమౌళి గారు, కాస్త ఆలశ్యంగా చూశా మీ టపా... Hope you had a great day.
ReplyDelete@mettaseema-jaggampeta;@చిలమకూరు విజయమోహన్;@జ్యోతి;@అక్షర మోహనం;@రాజి;@madhu;@వేణూ శ్రీకాంత్;
ReplyDelete@శివ చెరువు;@tikkalodu:
మీ ఆశీస్సులకు నా హృదయపూర్వక దన్యవాదాలు మిత్రులారా... thanks for being my friends
చంద్ర మౌళి గారు ...మీ బ్లాగ్ లో తెలుగు లో స్క్రోలింగ్ బావుంది ....అది ఎలా అమర్చుకోవాలో కాస్త చెప్పండి .....ధన్యవాదములు ....(నా బ్లాగ్ కామెంట్స్ బాక్శ్ లో తెలపగలరు)
ReplyDelete