బోర్ కొడుతున్నా కొన్ని సార్లు చెయ్యి దురద ఊరుకోదు... అలా తయారైనవే ఇవి...
 |
మన ఇవల్యూషనరీ హైవేని ఇందులో చూపించాను లెండి.. I feel whittaker shouldn't have been that wicked on students... yes its right dude/dudette... taxonomy as tough as expedition in astronomy to remember each damn bullshit and inner content of that, but I love exploring it at molecular level... |
 |
ఈ జీవి ఎవరో ఏంటో బొమ్మ గీసుకుంటుంటే అందులోకి దూరిపోయాడు... |
 |
హిహిహి... బ్రెయిన్... (నిజమే ఎవరికైతే ఏ విషయం తక్కువ ఉంటుందో ఆ విషయాన్ని చూపాలని ప్రయత్నిస్తారు.. నేనిక్కడ బ్రెయిన్ బొమ్మేసినట్లుగా అన్నమాట) |
 |
లైఫ్, ప్రతీ క్షణం ఏదో ఒక విషయం మనతో కలిసి ఉంటుంది.. కానీ మనం పుట్టుక తర్వాత మన చివరి వరకూ.. ఆ క్షణం/సమయం ఎప్పుడూ తోడుంటుంది, మనల్ని మనకి ఎప్పుడూ కొత్తగానే చూపెడుతుంది... మనకి మనం కాకుండా తాను కూడా అత్యంత ఆంతరంగికంగా తోడున్నానని చెబుతుంది... నిజానికి సమయమనేది బయటెక్కడా లేదు, మన లోపలే ఉంది, లెక్కలకి తప్ప దేనికీ అందదది... మనసులో భావాలు మరి దాన్ని ఎలా గ్రహిస్తాయో ఏంటో??!!.... |
|
No comments:
Post a Comment