 |
ఇది మౌస్ ఉపయోగించి చేత్తో గీసిన ఒక చెత్త చిత్రం, చిత్రమును చిత్తము పెట్టి చూసిన చెత్త తొలగి చిత్రము మాత్రము కనిపించునని నా భావన. మీరు పరికించి గాంచినచో అందులో పలు నేత్రములు కనిపించును, అటులనే వాటి భావ వ్యక్తీకరణలు కూడా కనిపించును..... చిత్రములో నిజమైన నేత్రములను కూడనూ చొప్పించటం జరిగింది..... గాంచి మీ అభిప్రాయంబు తెలుప ప్రార్ధన..... |
 |
ముందుగా చెప్పేదేంటంటే, don't get confused.... అక్కడి పదాలను ఇక్కడ వివరిస్తున్నాను.... white collarని తెల్ల రంగులో చూపించటం జరిగింది....... అలాగే సర్వ కళల్లోనూ నిష్ణాతుడని చెప్పే విధంగా multicolor liningతో "కళ"ని చెక్కటం జరిగింది, కారుని ఎర్ర రంగు అక్షరాలతో చూపించటం జరిగింది....... ఫైనల్ టచ్ ఏంటంటే.... అమ్మాయిలకి క(కా)లరు, కారు, డబ్బుల చెట్టులాంటి మాంచి విద్యావంతుడైన అబ్బాయి దొరకితే ప్రేమా తొక్కా అంటూ హార్టుని తగలెట్టేస్తారన్నమాట......... నా భాష కంటే బొమ్మే వ్యంగ్యంగా అసలు విషయాన్ని వ్యక్తపరిచిందని భావిస్తున్నాను...... |
|
No comments:
Post a Comment