వివిధ సందర్భాల్లో తీసిన కొన్ని ఛాయా చిత్రాలు, ఇవన్నీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో చిత్రీకరించటం జరిగింది..
 |
ఇది సన్ రైజా, సన్ సెట్టా, చెప్పుకోండి చూద్దాం |
 |
Near to south part of campus@HCU |
 |
ఫోటో బాగుంది కదా.. |
|
 |
ఈ ఫోటో @the end of ఎండాకాలం |
 |
రాళ్ళని ఇలా జున్ను ముక్కల్లా ఎందుకు కోస్తారో ఏంటో.. ఈ ఫోటో చూసినప్పుడల్లా నోరూరిపోతుంది |
 |
Don't be mistaken it for live tree biofuelling to generate light |
 |
Photography by Don @ Dusk డాన్ ఎవరనే కదా మీ డౌటూ.. ఆ డెన్‌ను లేని డాన్ నేనే |
 |
గచ్చు బాగా ఫోటో తీశాను కదా... |
 |
స్కల్ తయారు చెయ్యటానికి క్రిష్టల్ దొరక్కా... ఇలా..!! |
 |
Indian jones paper skull |
 |
నా కళాత్మక హృదయానికి నాకు నేను "చప్పట్లు", మీరు 'పుల్లట్లు' 'దోశలు' వెయ్యొద్దు ప్లీజ్.. |
 |
I'm lucky ఆ పేపర్ గ్లాసుకి మాటలు రావు |
 |
చిన్నప్పుడు మూడు కొండలు మద్యన సూర్యుడు, రెండు పక్షులు, కొన్ని మేఘాలు ఒక నది అలా బొమ్మలు వేసేవాడిని... కానీ ఇక్కడ జస్ట్ రాళ్ళతో అడ్జెస్టైపోవాలంతే... అన్నీ కావాలంటే వీసీ ఒప్పుకోరు.. |
 |
Bufello lake అచ్చతెలుగులో గేదెల సరస్సు... |
 |
బ్యూటీ ఆఫ్ బఫెల్లో లేక్.. అదేంటీ లేక్ ఆడా కాదు మగా కాదు.. కాబట్టి బ్యూటీఫుల్, హ్యాండ్సమ్లాంటివి మానేసి ఆసం అంటాను.. అదే అదే awesome |
 |
తామర తూడుల/కాడల నీడలు... మరీ ఎక్కువైందీ అవి తామర తూడులు కావు అంటారా.. ఎందుకొచ్చిన బాదండీ.. అలా కాదన్నారంటే నాలోనున్న తుంటరి వాటిని తామర కాకపోతే గజ్జి అంటాడు, అవసరమా చెప్పండీ.. |
 |
ఏంటో వాటిలో ఉండేదీ డీఎన్యే/ప్రోటీన్లే మనలో ఉండేదీ అవే... మరెందుకో అంత డిఫరెన్సు... అదేంటో దేవుడు ఏ పనీ లేకపోతే హ్యాపీగా గూటీ బిల్లా ఆడుకోవచ్చుగా.. ఇలా సృష్టి చెయ్యాల్సిన పనేంటంటా.. మళ్ళీ ఏమన్నా అన్నామంటే అన్నామంటారు.. |
 |
ఈ రెండు ఫ్లవర్సూ.. పుప్పొడి రేణువులని ట్రాన్సఫర్ చేసుకుని "ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం అనుకుంటాయనుకుంటా" ఏమో ఈ సారి వీడియో రికార్డు చేసి చూద్దాం.... |
 |
నా యుటోపియన్ వరల్డులో ఇంతకంటే అందమైనవి చాలా చాలా ఉంటాయ్.. కాకుంటే ఫోటో తియ్యటానికి అవ్వదంతే.. ఏం చేస్తాం చెప్పండీ.. |
|
ఫోటోలు బావున్నాయండీ
ReplyDelete@నీలు: Thanks అండీ నీలు గారూ...
ReplyDeletevery nice photos
ReplyDelete@Anonymous:
ReplyDeleteచాలా థాంక్సండీ..
ఫోటోలు చాల బాగున్నాయి.ఎంతో కస్టపడి , ఇష్టపడి తీసినత్తగా ఉన్నారు.
ReplyDelete@kodakanti.suri:
ReplyDeleteచాలా దన్యవాదాలండీ సూరి గారూ.. ఇష్టపడి తీసినవే అండీ.. మరి ఆ ఇష్టంలో కష్టం కనుమరుగైపోయిందనుకుంటా... నాకు ఇంకా ఇష్టమే గుర్తుంది..