ఆగస్టు 14వ తేదీన, SPICMACAY(society for promotion of Indian Classical Music and Culture Among Youth) అనే ఒక సొసైటీ నిర్వహించిన యామిని అనే ఓవర్ నైట్ సంగీత సదస్సు అద్భుతంగా రసవత్తరంగా సాగింది, రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాలకి ఆరంభమైన ఆ సంగీత విభావరి, 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ సాగింది. ఈ సంగీత సభలో ఉదయం వరకూ ఉన్నవాళ్ళ సంఖ్యని ఆదారంగా చూస్తే అనిపిస్తుంది, శాస్త్రీయ సంగీతానికి ఆదరణ బాగానే ఉందీ అని. క్రింది లిస్టులో ఉన్న సంగీత విద్వాంసులు తమ కౌశలంతో శ్రోతలను అలరించి ఆనంద ఢోలికలలో ముంచెత్తారు... యామిని (క్లాసికల్ ఓవర్‌నైట్)
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Monday, August 16, 2010
యామిని...
Labels:
events
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment