ప్రేమకీ, కన్నీళ్ళకీ ఉన్న అనుబంధం ఏనాటిదో, ఎన్నాళ్ళదో.... కొన్నిసార్లనిపిస్తుంది.. ఆ రెండూ నిజమైన ప్రేమికులని... ఒకసారి పులుల అంతరించటం గురించి విన్నప్పుడనిపించింది, "నిజమే పులుల్ని కాపాడుకోటానికి కనీసం కొన్ని అవకాశాలు ఉన్నాయ్"... నిజమైన ప్రేమ మాత్రం పుస్తకాల్లోనీ, సినిమాల్లోనే దొరుకుతుంది... |
Hi
ReplyDeletewelcome to gsystime.blogspot.com
Everything is clarify from universal knowledge
- So please read this blog