చెట్టు మొదలు నుండి ఆకాశాన్ని చూసిన నాకు, తాను ఎలా కనిపిస్తుందో తెలియని నా ప్రేయసి గుర్తొచ్చింది, తనపై నాకున్నది ఆకాశాన్ని మించిన ప్రేమ అనిపించింది.. ఆ ఆలోచనలో ఈ కవిత్వం ఉదయించింది.. కానీ ఆ ప్రేయసి ఎవరో కనిపించలేదు.. ఎప్పటికైనా కన్నిపిస్తుందో లేదో తెలీదు.. |
No comments:
Post a Comment