@ఆ.సౌమ్య: లైఫ్ ఎంత బిజీ ఐపోయినా ఒక పది నిమిషాలైనా సరే ప్రేమ... దాని ఆక్యు పంక్చర్ అది చెయ్యటం ఆపట్లేదు... ప్రేమ గురించి ప్రేమలో బాధ మరియు ప్రేమైకమైన స్వర్గం ఎందుకనో, గుచ్చినప్పుడు నొప్పిని, నిజ జీవితపు ప్రేమ వైఫల్యంగానూ... సూది గుచ్చిన తర్వాత వచ్చే ఉపశమనాన్ని నా ఇన్సెప్సన్లో ప్రేమ సఫలతలాగానూ అనిపిస్తుంది అందుకనే ఆక్యుపంక్చర్ని గుర్తు చేసుకున్నాను.. ఔను ప్రేమ పిచ్చి బాగానే ముదిరింది.. మీరు చెప్పింది కరెక్టే... కానీ తగ్గదు.... అది తగ్గాలని కూడా భావించట్లేదు..... ఎందుకంటే... అదంతే..............
This comment has been removed by the author.
ReplyDeleteఏమిటో మీకు ప్రేమ పిచ్చి ఎక్కువయినట్టుంది కాస్త :D
ReplyDeleteప్రేమ, ప్రియురాలు కాకుండా ఇంకేదైనా ట్రై చెయ్యండి కవితా వస్తువుగా....చిన్న సలహా మాత్రమే
@ఆ.సౌమ్య:
ReplyDeleteలైఫ్ ఎంత బిజీ ఐపోయినా ఒక పది నిమిషాలైనా సరే ప్రేమ... దాని ఆక్యు పంక్చర్ అది చెయ్యటం ఆపట్లేదు... ప్రేమ గురించి ప్రేమలో బాధ మరియు ప్రేమైకమైన స్వర్గం ఎందుకనో, గుచ్చినప్పుడు నొప్పిని, నిజ జీవితపు ప్రేమ వైఫల్యంగానూ... సూది గుచ్చిన తర్వాత వచ్చే ఉపశమనాన్ని నా ఇన్సెప్సన్లో ప్రేమ సఫలతలాగానూ అనిపిస్తుంది అందుకనే ఆక్యుపంక్చర్ని గుర్తు చేసుకున్నాను.. ఔను ప్రేమ పిచ్చి బాగానే ముదిరింది.. మీరు చెప్పింది కరెక్టే... కానీ తగ్గదు.... అది తగ్గాలని కూడా భావించట్లేదు..... ఎందుకంటే... అదంతే..............