ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Wednesday, August 18, 2010
ఛీ నా జీవితం..
Subscribe to:
Post Comments (Atom)
okkokka saari ala jarugutumTumdi manamemi cheyyalemu anDi... time bad anukovali ante....
ReplyDeleteమీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు మోలి గారు
ReplyDeleteకొత్తవలస వచ్చ్సినప్పుడు నన్ను కలవండి...
మీరు ఆర్మీలో పని చేస్తారా... చాలా ఫిట్ గా ఉన్నారు
పై అజ్ఞాత ఏందిబై మాట్లాడుతున్నావ్ సమఝ్ గాలే
ReplyDeleteమోలన్నాఅది బేగ్ ఏనా ? ఘర్షణ సిన్మా లో వెంకటేష్ మజిల్స్ తట్టుకోలేక షర్టు చిరిగిపోయినట్టు మీచంకభాగం చ్రిగిపోతే
బేగ్‌లు కుట్టేవాడికి ఇచ్చినాక వాడు అవి కుట్టేసాడాచంక భాగం లో
UKG student talking about sentences? This is a bit too much.
ReplyDeleteWhat is protine sequence? Why to tell that to UKG student? I couldn't understand.
@hanu: మీరు చెప్పింది నిజమే హను గారూ.. ఎలా ఉన్నారు? :)
ReplyDelete@Anonymous: హల్లో anonymous గారూ, మీ కాంప్లిమెంటుకి నా దన్యవాదాలండీ. నేను మిలటరీలో పని చెయ్యట్లేదండీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్.డీ చేస్తున్నాను. మీరు చెప్పిన కొత్తవలస పెందుర్తి ప్రక్కన ఉన్న కొత్తవలసేనా... ఐతే సరే ఈ సారి ఇంటికెళ్ళినపుడు ఒకసారి మీ ఊరు వస్తాను, పెద్ద బాకా ఒకటి పట్టుకుని.. హే పేరు లేని మనిషీ ఎక్కడా అని గట్టిగా అరుస్తాను సరేనా.. మీరు మళ్ళీ ఈ రిప్లై కామెంటు చూస్తారో లేదో..
ReplyDelete@Anonymous: అరే రెండో అజ్ఞాత తంభీ ఎట్టున్నావే? గంతా కుశలమా మల్ల? నువ్వు సైన్మాల్ ఎక్కువ సూస్తావా ఏంది? నేన్నీకు మజిల్సుతో మటాష్ చేసేవోని లెక్క ఔపడుతున్నానె.. గే తల మాసిన టైలరోడైనా చొక్కాకి బ్యాగెట్టి కుడతాడె. ఏదేమైన, ఐడియా బాగుంది తంబీ, గీ సారి గట్నే కుట్టిస్తా. నువ్వు పరేషాన్ గా మాకు, ఏమంటవ్ మల్ల?
ReplyDelete@Anonymous: మూడో అజ్ఞాత వ్యక్తిగారికి.. ఇప్పటి జెనెరేషన్కి కూసింత స్పీడెక్కువ లెండి. ప్రోటీన్ సీక్వెన్సంటే ఏంటో అది ఎలా ఉంటుందో తెలిస్తే, మీకు డైలెమ్మా పోయి జోకు బాగా అర్దమౌతుంది లెండి.
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/Protein_sequence
పైన నేనిచ్చిన లింకులో ప్రోటీన్ సీక్వెన్సు గురించి ఉంది.. ఓపిక ఉంటే చదివి అర్దం చేసుకోండి.