తనని చూడాలనుకునే ఆ యోచనలో ఎన్ని వర్ణనలు ఉబికి వచ్చాయో, మనసులోకి.. కానీ ఆ వర్ణనలన్నీ కలసి చివరికి కొన్ని కన్నీటి బొట్లను మాత్రం మనసుకి బహుమతినిచ్చి వెళిపోతుంటే... పాపం పిచ్చివాడనీ, వెర్రివాడనీ చూసి వినీ వినిపించని ముసి ముసి నవ్వులు నవ్వుకొంటుందీ లోకం.. సంఘజీవి అయిన పాపానికి తప్పదు కదా.. అమానుషమైనా, అవమానమైనా... |
No comments:
Post a Comment