 |
వికసించిన మనసు తాను పులకితమై పలికించే సంగీతం పేరు ప్రేమ... So I just wanna say "make your heart optimistic to love and please try to avoid the cacophonic mystics those bark against it, and act against those catastrophic forces that try to kill it... if you really love, try to reach a death for it, to enliven it and to live within it.... (Please do not love, if you are afraid of it)" |
 |
అవధులు తెలియని పరిజ్ఞానపు కాలంలో గట్టుకో దేశం, పుట్టకో దేశం.... పరిమితులన్నీ తెగనరికితే, మంచి పరిస్థితులన్నీ నెలకొల్పితే... కాదా విలసిల్లే జీవన సౌరుభం, వినీల గగనపు నీడలో మనిగే గుండ్రని మన భూతలం... |
|
So great and very nice.
ReplyDelete@జయ:
ReplyDeleteThank you very much జయ గారూ :)