భూమి మీద జన్మించిన మనిషి పూర్తిగా అంతరించిపోవాలంటే ఏదో ఒక దారి కావాలి కదా, అందుకే అనుకుంటా ప్రకృతి అతి సహజమైన మానవ బలహీనతల్ని కాలుష్యం పెంపొందించే కారకాలుగా ఏర్పరుచుకుంది... మనుషులు తెలివైనవాళ్ళు మాత్రమే కాకుండా స్థితప్రజ్ఞులు కూడా కావాల్సి ఉంది, భవిష్యత్తులో తమ కోసం కాచుక్కూర్చున్న పర్యవసానాల్ని ఎదుర్కొనేందుకై... మరి ఏం చేస్తావ్.. నువ్వు గోకిన నీ పుండే మంట పెడుతుంటే ఎవడ్నని తిడతావ్ చెప్పూ... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, April 16, 2011
నువ్వు గోక్కున్న పుండే మంట పెడితే ఎవడ్ని తిడతావ్ చెప్పు..!!
Labels:
Enlightenment
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment