కలవో, కల్పనవో లేక వైష్ణవ మాయవో, ఏ తీరున నిన్ను చేరాలీ అని ఒక obese person, slimnessని ప్రాధేయపడటం చూశాను, నాకు నవ్వాగలేదు... నేను నవ్వుతుంటే, మా ఫ్రెండన్నాడు అదేంటీ ఆ prayer అతనూ నువ్వూ కలిసి చెయ్యాలి కదా అని... ![]() ![]() ![]() అస్సలు సన్నంగా ఉండేవాళ్ళకి లావుపాటోళ్ళు చేసే సాయాన్ని వాళ్ళు నిజంగా గుర్తించట్లేదంటాన్నేను, హా!! ఔను ఇది నిజం... అంతే కదా, ఈ లావుగా ఉండేవాడిని చూడలేకే కదా ఆ సన్నంగా ఉండేవాడి గర్లుఫ్రెండు ఆ సన్నటోడు ఏవరేజిగా ఉన్నా వాడికి ఫ్లాట్ ![]() ![]() ![]() ![]() |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, April 6, 2012
ఆయ్!! సన్నటోళ్ళారా...
Subscribe to:
Post Comments (Atom)
భలే రాసారండి! మీ రచనా శైలి బాగుంటుంది.
ReplyDeleteసన్నగా ఉన్నా , లావుగా ఉన్నా అరోగ్యం గా ఉంటే చాలు, మంచి మనసు కలిగి, మాన్వత్వపు విలువలు ఉన్నవారైతే చాలు. కాదంటారా?
@జలతారు వెన్నెల
Deleteచాలా ధన్యవాదాలండీ...
మీరు చెప్పింది అక్షరాలా, నూటికి నూరు పాళ్ళూ నిజం అండీ, మానసిక మరియు శారీరక ఆరోగ్యాలున్నవారిని మించిన ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండీ...
హహహ! భలే వ్రాశారు! ఆహా నేనేం పెట్టను బాబు దణ్ణాలు :)
ReplyDeleteఅయ్యో!! మీ నవరస(జ్ఞ)భరితానికి ఒంగి నమస్కారాలు చెయ్యాల్లెండి... మీ బ్లాగు చాలా బాగుందండీ రసజ్ఞ గారూ... మీ కాంప్లిమెంటుకి చాలా ధాంక్స్....
Deleteఐనా సరే, నేనొప్పుకోను అంతే... సన్నటోళ్ళు దణ్ణాలు పెట్టుకుని, లెంపలేసుకోవాల్సిందే... ఆయ్!!...