ప్రేమ ఎంత గాఢమైనదైనా... దాని విఫలం ఏ ఆత్మహత్యతోనో... హత్యతోనో కాక.. ఇలా సరదా ఎక్సుప్రెషన్తో "ఎండై"తేనే బాగుంటుంది... అఫ్కోర్స్ పిల్లికి ఎటకారం.. ఎలకకి వెగటు కారం అనేటట్టుంది.. అదే వినేవాడికి వెటకారంగానూ.. తన లవ్ గురించి చెప్పే లవ్ ఫెయి'ల్యూర్' హీరోకి వెగటుగానూ ఉంటుందనుకోండీ... సరే తన బాధని ఎలా వెళ్ళబుచ్చుతున్నాడో చూద్దాం..
అయితే రెస్ట్ తీసుకో బ్రదరూ
ReplyDeleteబాగు౦ది మీ కల౦లోని పవరు
ReplyDeleteఇలా౦టివి రావాలి ఇ౦కా డజన్లు
చదివి నవ్వుకోవాలి వ్యుయరు
I have seen some of your blogs.Your blog template,pics,blogs everything is superb :)
ReplyDeleteKeep writing more for us.
@Praveena: చాలా దన్యవాదాలండీ ప్రవీణ గారూ... కామెంట్ని కూడా కవితా తునకలుగా విసిరే మీరు బహు చతురులండీ.... మీలాంటి వారి ఆదరణ ఉండాలే కానీ.. చాలా చాలా రాస్తానండీ... మరొకసారి దన్యవాదాలండీ..
ReplyDelete@anu: వాడిన పూలే వికసించులే.. అని చెప్పొచ్చు కదండీ అను గారూ... :):):)
em badha padoddu mouli dorukutundi maro figaru..:)
ReplyDeleteem badha padoddu mouli dorukutundi maro figaru.:)
ReplyDelete
ReplyDeleteవాడిన పూలే వికసించులే
చెర వీడని హృదయాలు చిగురించులే బ్రదరూ డోంట్ వరీ ఐయామ్ హియరూ వై ఫియరూ
ReplyDeleteవాడిన పూలే వికసించులే
చెర వీడని హృదయాలు చిగురించులే బ్రదరూ డోంట్ వరీ ఐయామ్ హియరూ వై ఫియరూ
its nice smtv
ReplyDelete