ఈ వీడియోలో ఒక చిన్న పక్షి రోబోట్ ఉంది.. దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తే బలే నవ్వొస్తుంది.. మీ మ్యూజిక్ సిస్టమ్ అలా ఒక చోటో కూర్చుని.. మ్యూజిక్ అందిస్తుంటే మీకు బోర్ కొడుతూ.. మంచి మూడ్ జనరేట్ అవ్వట్లేదా... వీలైతే దీన్ని ఈ వీడియోలో ఉండే రోబోట్ని ట్రై చెయ్యండి.. :) ఫన్నీ రోబోట్ ఫైట్.... నిడివి తక్కువే ఐనా కొంచెం బాగుంది.. చూడండి...
|
No comments:
Post a Comment