రాసిన కవితకి సూటవ్వని వ్యాఖ్యానాన్ని చేస్తున్నానేమో ఇక్కడ, లేదులే సూటయ్యే వ్యాఖ్యానమే.. ఔను మరి లవ్ చేసేవాడికి ఫీలింగ్సుండకూడదా.. ఇంట'ర్మీడియట్' స్టేజిలో లవ్ చేస్తే.. మూతి మీద మీసాలు కూడా లేవు.. నీకు లవ్వెందుకు అంటారు.. అదే డిగ్రీ లాంటి టైములో లవ్ చేద్దామంటే.. ప్రతి ఒక్కరూ మొహం అద్దంలో చూసుకోమనేవారే.. మరీ అంత ధారుణంగా ఉన్నానా నా ప్రొఫైల్ ఫోటో చూసి మీరే చెప్పండి.. పోనీలే అనుకుని పిహెచ్.డి చేసేటప్పుడు లవ్ అనే థాట్‌ని ఎవరితోనన్నా షేర్ చేసుకుంటే చాలు... ఇదేదో లవ్వంటే పూర్తిగా ట్రాష్/నేరం అని గుర్తించాల్సిన ఏజిలాగా చూస్తారు జనాలు.. ఏమో.. ఎంతమంది జనాలు లవ్‌ని ఏమన్నా.. నాకు మాత్రం లవ్వు చాలా గ్రేట్.. అందుకే ఎప్పటికైనా నాకు ఐ లవ్ యూ అని చెప్పే అమ్మాయి కోసం ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాను.. ఎవరికైనా ప్రొపోజ్ చెయ్యమని సలహా ఇవ్వకండి, అలాగైతే మళ్ళీ మొహం అద్దంలో చూసుకోమనే 'డై'లాగొస్తుంది, మరీ అలా అద్దం సహనాన్ని పరీక్షించటం అనేది అమానుషం.. కాదేటి మరి??
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, July 4, 2010
తానసలు నా కొరకు జన్మించెనో లేక మానేసెనో..!!??
Subscribe to:
Post Comments (Atom)
నీ ఫీలింగ్‌లో నిజాయితీ ఉంది.
ReplyDelete- శరత్
@శరత్ Thank you very much శరత్... నా నిజాయితీని గుర్తించినందుకు...
ReplyDeleteమీరే రాసారా...చాలా బావుంది.
ReplyDelete@సౌమ్య: thanks అండీ, సౌమ్యగారూ.. ఆ కవిత నేనే వ్రాశాను.. దగ్గర దగ్గర ఒక ఏభై పైనే ఉంటాయ్ అన్నీ కలిపి.. సెలెక్టివ్‌గా అప్పుడప్పుడూ కొన్నిటిని పోస్ట్ చేస్తున్నాను..
ReplyDelete