ప్రేమ సఫలమైతే మిగిలేది అమృత తుళ్యమైన జీవితమైతే... ప్రేమ విఫలతలో మిగిలేది అజరామరమైన జ్ఞాపకం... వాటి తునకలు భావుకతలూ,కవితలూనూ.. ఇవి యాంత్రికాభిలాషికి అవహేళనా సాధనాలు, నిజ ప్రపంచ సాధకునికి నిరోధక భావాలు, సాంప్రదాయకునికి హేతువాదోపకరణాలు, సమయపాలనాదక్షుణికి నిరర్ధకాలు.. ఇంకా చాలా చాలా మందికి చాలా రకాలు.. రకరకంగా రకరకాలు.. నిజంగా ఇవి కాలేవేమో నా శిలాక్షరాలు కానీ... ఇవి వాటి ఆవిర్భావ సమయపు భావా'వేశాలు', భావోద్రేకాలు... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Tuesday, July 27, 2010
మోడువారిన వృక్ష సమిధనే..
Subscribe to:
Post Comments (Atom)
కవిత బావుంది.
ReplyDeleteకానీ ఒక చిఱుసవరణ. పాషాణసదృశం (పాషాణం లాంటిది) అనే పదం ఉంది కానీ పాషాణప్రదం ఎక్కడా లేదు. ప్రదం అంటే ఇచ్చేది