వర్ణించినా, పొగిడినా, వివరించినా... ప్రేమ ప్రేమే, అమ్మ పెట్టే పాల బువ్వ మెతుకులో అణువణువున ఉన్నా, నాన్న చూపే భాద్యతల భవ బంధమైనా, ప్రేయసికి(పై) ఉండే ఆరాదన ఐనా... ఏదైనా ప్రేమ ప్రేమే... దేవుడున్నాడో లేడో తెలియదు కానీ, తన ఉనికికి ఆధారమన్నట్లుగా మనకనవసరమైన అమృతాన్ని కాకుండా, అమోఘమైన ప్రేమని అందించాడు.. ప్రేమ విరహం, ప్రేమ విరసం, ప్రేమ స్వైర విహారం సర్వం అద్భుతం. నలిగిపోయిన హృదయం నా మాటల్ని ఒప్పుకోదు, ఔను నా హృదయాన్ని విన్నాకే చెబుతున్నా... తన ఉనికి ఏ తునకలూ లేనప్పుడు, ప్రేమని చంపలేని హృదయం అదే మరణిస్తుంది |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, July 30, 2010
నీలి ఆకాశంలో, నల్లని మబ్బుల్లో.....
Subscribe to:
Post Comments (Atom)
touch chesavu mouli
ReplyDelete- sarath
@Anonymous:
ReplyDeleteThank you శరత్... :)