"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.." సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి కలం మరియు గళం నుండి జాలువారిన... ఒక మనోవికాసపూరితమైన గానం.. మాటలకి ముత్యాలు రాలే నానుడిలో నిజమెంతో తెలియకున్నా... ఈ పాటలో రాలే భావాలు ముత్యాలనే అబ్బురపరిచే అద్భుతాలని విన్నాక మీరే చెబుతారు..
|
nenu vinnananDi. manchi paaTa.
ReplyDelete@సుమిత్ర: ధన్యోస్మి సుమిత్ర గారూ.. :)
ReplyDelete