"ముద్దుకే ముద్దొచ్చే మందారం.. మువ్వల్లే మురిపించే సింగారం..." ఈ పాటొస్తున్నప్పుడు.. పెదాల మీదకి మనసు పోయి వాటిని వర్ణించాలననిపించింది.. వర్ణించగా క్రింది బొమ్మలో కవిత్వం పుట్టుకొచ్చింది.. కవిత్వానికి సరిపడే థీమ్ తయారు చెయ్యటానికి కనీసం రెండు గంటలు పట్టింది తెలుసా.. కానీ... వర్ణనలోనే పెదాలు ఇంత బాగుంటే, ముద్దులో ఇంకెంత బాగుంటాయో కదా.. ఏమో అనుభవమైనవాళ్ళకి తెలుస్తుంది.. మనకింకా టైము రాలేదులో.. టైమొచ్చాక కావాలంటే ఇంకో కొత్త కవిత కొత్తదనంతో వ్రాయొచ్చు.. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, June 4, 2010
మధుర అదరాలు...
Subscribe to:
Post Comments (Atom)
ఈ పోస్ట్ చూస్తే మాత్రం మీకు ఎటకారాలెక్కువే అనిపిస్తోంది :) ఇంతకీ ఎవరా అమ్మాయి? శ్రియా లా ఉంది చూస్తూ ఉంటే
ReplyDeleteహీహీహీ.. ఏదో అండీ.. సౌమ్య గారూ అలా అలా సరదాగా.. మీరు కరెక్టుగానే గెస్ చేశారు.. మంచి లిప్స్ ఉన్న పిక్చర్ గురించి వెతుకుతుంటే, మంచి ఫిగరున్న పిక్చర్ కనిపించింది.. కవిత అంటే కప్పి చెప్పటం కదా అని.. లిప్స్ మాత్రం కనిపించేటట్టు పెట్టి మిగిలినదంతా క్యాడ్బరీని తలపిస్తూ.. చాక్లెట్ కలర్‌తో కవర్ చేశా.. లేకపోతే అబ్బాయిలెవరైనా ఐతే కవిత ఖచ్చితంగా చూడరు..
ReplyDeleteవెటకారమంటే.. మరి ఎంతో కొంత ఉండాలి లెండి.. అందుకే సూరుడిలోపల నేను దాగున్నాను..