మన ప్రపంచంలో ఉన్న symptoms ఏవీ ముందుగా కనపడనివ్వని అతి పెద్ద diseasesలో postponementని ఒకటిగా చెబుతాన్నేను, నా అంతట నేనే దాని బారిన చాలా సార్లు పడ్డాను, symptoms ఐతే కనపడవ్ కానీ.. పర్యవసానాలు చాలా ధారుణంగా ఉంటాయ్.. ప్రతి ఒక్కరికీ ఎపుడో ఒకప్పుడు దీని గురించి తెలిసొచ్చే ఉంటుంది.. |
ఏటంతాం నిజమేనంతాం :)
ReplyDelete