తెలుగు రాని తెలుగు జిజ్ఞాసువులెవరైనా తెలిసినవారుంటే.. ఈ పుస్తకంతో ఓపికున్నంత వరకూ కుస్తీ పట్టమనండి... ఇలా పుస్తకంతో పూర్తిగా తెలుగు నేర్చుకున్న ఇంగ్లీషోడి తెలుగు భాషా శబ్దాలని ఊహించుకుంటుంటే.. నాకైతే నవ్వు ఆగట్లేదు.. ఐనా సరే మన తెలుగు ఎలాగో ఒకలా నేర్పించెయ్యాలంతే.. !! 1. soundsOfTelugu
|
ఒక గమనిక: ఇది మొదటి భాగం మాత్రమే
ReplyDeleteమరికొన్ని భాగాలు స్క్రిబ్డ్ సైటులో లభిస్తున్నాయి
( http://www.scribd.com/EmilyNoellel )
ప్రస్తుతానికి మొత్తం అన్ని భాగాలూ స్క్రిబ్డ్ సైటులో లేవు..
@ranjani: రంజని గారూ మీ తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలండీ.. తీరికి చూసుకుని మరి కొన్ని కూడ అప్లోడ్ చెయ్యటానికి ప్రయత్నిస్తానండీ :)
ReplyDelete