In resoponse to : దిక్సూచి (Mariners compass) కొనలు తిరిగే దిశలు మారుతాయా? ^ | Nభూమి పై లైను భూమి అయస్కాంత బలాల డైరెక్షననుకోండి (N for north) మామూలుగా ఐతే కంపాస్లో south ముల్లు దాని వైపు చూపెడుతుంది... అదే మీరు భూమి యొక్క నిక్కచ్చైన అయస్కాంత దృవ ప్రదేశానికి వెళ్ళినట్టైతే అక్కడ అక్కడ కంపాసులో ముళ్ళు నిజానికి నిటారుగా నిలబడాలి.. కారణం: భూమి N - కంపాసు S దగ్గర ముళ్ళు నేలకి గుచ్చు కుంటే.. కంపాసులో N ని భూమి N వికర్షిస్తుంది కాబట్టి అది వ్యతిరేక దిశలో ఉంటుంది.. మీరు ఒక బరువు లేని స్థంభాన్ని అయస్కాంతంగా ఉత్తర దృవంలో నిలిపినట్లైతే.. దాని దక్షిణ దృవం నేలవైపు.. ఉత్తర దృవం ఆకాశం వైపు ఉంటాయి... అంతే కానీ అది వంగిపోయి రెండు కొనలూ ఆకాశం వైపు చూపదు.. ఆ ఉత్తర దృవమైనా ఆకాశం వైపు ఎందుకు తిరుగుతుందంటే.. ఎటు వెళ్ళినా భూమి యొక్క దక్షిణ దృవమే ఔతుంది కాబట్టి, ఆన్ని కోణాలలోంచీ సమమైన అయస్కాంత బలాలు లాగుతాయి కాబట్టీ.. ఎటువంటి కోణాలూ లేక నిటారుగా నిలుచుంటుంది.. రెండు ముళ్ళూ ఒక వైపు చూపించటం అనేది జరగదని మీకు విధితమయ్యిందని నా అభిప్రాయం, దానికి కారణం కంపాస్ ముళ్ళలో ప్రతి అణువూ ఒక అయస్కాంతమే, అంటే ఎక్కడ చూసినా మీకు రెండు దృవాలూ కనపడతాయి.. isolated poles సహజ అయస్కాంతంలో ఉండవు.. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, June 18, 2010
In resoponse to : దిక్సూచి (Mariners compass) కొనలు తిరిగే దిశలు మారుతాయా?
Labels:
InResponse2,
science
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment