నాకు ఇలాంటోడు కావాలి, అలాంటోడు కావాలి.. నువ్వు వేస్టు, అందంగా లేవు, మొహం ఎప్పుడైనా అద్దంలోచూసుకున్నావా, నీకూ లవ్వు కావాల్సొచ్చిందా, నీ మొహానికి లవరెందుకు... ఇలాంటివి ఎప్పుడైనా వినాల్సొచ్చిందా.. అలా వినాల్సొచ్చినప్పుడు ఈ క్రింది కవిత కరెక్టనిపిస్తుందో కాదో మీరే చెప్పండి.. |
ఇప్పుడంతా అందం కాదు ఆస్తి(పర్స్ బరువు) చూస్తున్నారని వినికిడి....మరి దాని మాటో:):)
ReplyDeleteకవిత బాగుందండి!
దన్యవాదాలండీ పద్మగారు.. మీరు చెప్పేదీ నిజమేనండీ.. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో ఏమో..
ReplyDeleteగుర్ర్ గుర్ ర్ ర్ ర్ ర్ (అంత కోపం) :X
ReplyDeleteమీరు అలాంటి అమ్మాయిల మీద కోపం చూపించి నాకు సంఘీభావానికి ప్రకటించినందుకు చాలా చాలా దన్యవాదాలండీ సౌమ్యా గారూ...
ReplyDeleteమీకు ఎటకారాలు నిజ్జంగా సానా ఎక్కువ
ReplyDelete