ఇందాకే ఏ.ఆర్.రెహమాన్ పోస్ట్ చేసిన ట్విట్టర్ మెసేజ్ చూశాను... తన అల్టిమేట్ డ్యాన్స్ టీచర్ దొరికాడని రాసుంటే ఏంటా అని చూసే సరికి ఇదిగో youtubeలో ఈ వీడియో కనిపించింది... డ్యాన్సు మాత్రం.. ఇరగదేసేశాడా అబ్బాయ్.. అది మామూలు కేక డ్యాన్సు కాదు.. బహు కేక డ్యాన్సు, గావు కేక డ్యాన్సు.. చూసి ఎంజాయ్ చెయ్యండి. |
అయ్య బాబోయ్ ఇరగదీసాడుగా...ఇలాంటిదే ఇంకొక చిన్నపాప చేసిన డాన్సు నా ఆర్కూట్ లో ఉంది. లింక్ చూసి ఇస్తా.
ReplyDelete@సౌమ్య: ఔనా... త్వరగా ఇవ్వండి మరి.. ఎలా ఉన్నారు అంతా కుశలమేనా..?! :)
ReplyDeletePillodu Pichekkinchadu... :)
ReplyDelete