వర్షంలో తడుస్తానంటే అమ్మా, నాన్న వద్దని చెప్పి తిడతారు కానీ.. ఇందాకే తప్పని సరిగా తడవాల్సొచ్చినప్పుడు ఆ వర్షంలో తడిసిన ఫీలింగు ఎంత బాగుంటుందో తెలిసింది.. ఆటోమేటిగ్గా ఒక కవిత రూపంలో బయటకొచ్చేసింది.. కానీ నేనే కవిత రాసినా అది దేనితో ఆరంభమైనా, ఆవు వ్యాసంలాగా చివరకి ప్రేమ దగ్గర.. ప్రేయసి దగ్గరా మాత్రమే ఆగుతుంది.. నిజమైన ప్రేమ.. నిజంగా చాలా గొప్పది.. బహుశా అందరికీ అందనిది.. అందనంత మాత్రాన ద్రాక్ష పులుపని అంటే ఎలా? కదా?!?!.. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, June 13, 2010
తొలకరి తొలి ఒలిపిరి చినుకుల......
Subscribe to:
Post Comments (Atom)
బాగుందోచ్.... రఫ్ఫాడించినవన్నా.....
ReplyDelete