హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న జీవశాస్త్ర విభాగం యొక్క కట్టడాన్ని మీరు క్రింది ఫోటోలలో చూడొచ్చు... (మొన్నీమద్యనే ఇందులో ఒక చిన్న భాగం కూలిపోయి ఈ బిల్డింగు వార్తలకెక్కి జనాల ఆసక్తిని కూడా చూరగొన్నది) బిల్డింగు ప్లాను చాలా బాగుంది.. పెద్ద పెద్ద ల్యాబులు అంతా బేషుగ్గా ఉంది.. కానీ ఆఖరి ఫోటోని మీరు గమనించినట్లైతే మీకు మేడిపండు గుర్తొస్తుంది... ఔను ఒక మైక్రో న్యూటన్ ఫోర్సు(feathery touch) ఆ గోడ మీద చిటికెన వేలితో ప్రయోగిస్తే అక్కడ కనిపించే పెచ్చు ఊడిపోయిన ప్రదేశం ఏర్పడింది... కొత్తదనం కోరుకునే నేటి తరానికి ఎక్కువ కాలం మన్నే బిల్డింగెందుకులే అనుకున్నారేమో ఇంజినీరు, కాంట్రాక్టరూనూ... ఐనా సరే ఎక్కువ కాలం నిలవాలనే ఆశిద్దాం... Twinkle twinkle little star, life sciences super star (ఇది మా సెల్ఫు డబ్బా లెండి...) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Tuesday, June 1, 2010
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. లైఫ్ సైన్సెస్ సూపర్ స్టార్...
Labels:
photos
Subscribe to:
Post Comments (Atom)
Looks Great! Thanks for the pictures!
ReplyDeleteఇక్కడే అనుకున్నాను. అక్కడా అంతే అనమాట. ఖర్చు చూస్తే మనం కట్టే బిల్డింగ్ కన్నా రెడింతలు. క్వాలిటీ చూస్తే మనం కట్టే బిల్డింగ్ కన్నా సగం. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కూలిపోతుంటే బిల్డింగలో లెఖ్ఖా.
ReplyDelete