అతిశయాన్ని అతికించినట్లుండే ప్రేయసిని తన మానసోల్లాసమైన మృదు కవితా పద బందాలతో వర్ణించి, ఇతరాతిశయాలన్నింటినీ తన ముందు దిగదుడుపుగా భావించే ఆ ప్రియునికి.. ఆమె ఉలుకూ, పలుకూ లేకుంటే....!! నిజమే ఏమౌతుందో అతని చిన్ని హృదయం..
@తొలకరి: నిజమేనండీ.. ఊహలోనే నేనంత బాధని అనుభవించగలిగినపుడు.. నిజ జీవితంలో ఎవరైనా నిజమైన ప్రేమికుడికి ఒకవేళ తన ప్రేయసి దూరమైతే.. అమ్మో..!!
అందుకేనేమో.. నిజమైన ప్రేమని పొందటం అంటే.. అందనంత సముద్రం లోతులో విలువైన రాళ్ళన్ని వెతకటం కంటే ఎక్కువ కష్టం.. మరి అలాంటి ప్రేయసి దొరికితే.. ఆహా.. ఆలోచిస్తేనే ఎంతో బాగుంది.. అదే నిజమైతే.. ఇంకెంత బాగుంటుందో..
bagumdi anDi, mee chinni hRdayam
ReplyDeleteతట్టుకోలేకపోయినా తప్పదు కదా చిన్నిహృదయంలో మరపురాని అనుభూతులను నెమరు వేసుకుంటూ గడపడమే.
ReplyDelete@hanu: Thanks అండీ, హనుమంత్గారూ..
ReplyDelete@తొలకరి: నిజమేనండీ.. ఊహలోనే నేనంత బాధని అనుభవించగలిగినపుడు.. నిజ జీవితంలో ఎవరైనా నిజమైన ప్రేమికుడికి ఒకవేళ తన ప్రేయసి దూరమైతే.. అమ్మో..!!
ReplyDeleteఅందుకేనేమో.. నిజమైన ప్రేమని పొందటం అంటే.. అందనంత సముద్రం లోతులో విలువైన రాళ్ళన్ని వెతకటం కంటే ఎక్కువ కష్టం.. మరి అలాంటి ప్రేయసి దొరికితే.. ఆహా.. ఆలోచిస్తేనే ఎంతో బాగుంది.. అదే నిజమైతే.. ఇంకెంత బాగుంటుందో..